25, ఆగస్టు 2024, ఆదివారం

Prabutva junior kalasala movie Review in Telugu !!!

Prabutva junior kalasala movie review in Telugu తెలుగులో వచ్చిన ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమా ఇది థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు OTT లో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
రొటీన్ కథ గానే మొదలవుతుంది ఇందులో జూనియర్ కాలేజీ చదివే యువకుల ప్రేమ కథ ఒక పేదింటి అబ్బాయి  వాళ్ళ అమ్మ పాలు అమ్ముకుంటూ బ్రతుకుతూ వచ్చిన డబ్బులతో ఇంటిని తన కొడుకును చదివించుకుంటూ ఉంటుంది నాన్న తాగుబోతు ఎప్పుడు తాగుతూ అప్పులు చేస్తూ ఉంటాడు ఇలా కథ జరుగుతుండగా 
ఆ అబ్బాయి చదివే కాలేజీ లోని ఒక అమ్మాయి పేరు కుమారి ని మొదటిసారి చూసి తనని ప్రేమిస్తుంటాడు
అయితే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తుంది కానీ ఆ అమ్మాయి తను ప్రతి ఒక అబ్బాయి తో తిరుగుతుంది అలాంటి పరిస్థితులలో కథ ఎలా ముందుకు ఎలా వెళ్ళింది అన్నది మిగిలిన కథ 
అంతగా కథ లో ఏమి లేదు అని చెప్పాలి ఆ అమ్మాయి ప్రతి అబ్బాయిని వాడుకుని వదిలేస్తుంది ఆ అమ్మాయి కోసం అబ్బాయి అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు కూడా వాడేస్తాడు
రొటీన్ గానే ఉంది చివరకు ఆ అబ్బాయి అమ్మ చనిపోతుంది ఆ అమ్మాయి అసలు స్వరూపం బయట పడుతుంది !!!
Prabutva junior kalasala 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...