24, ఆగస్టు 2024, శనివారం

Viraji Movie Reveiew in Telugu!!!

Varun sandesh viraji movie వరుణ్ సందేశ్ నటించిన విరాజి సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు aha OTT లోకి అందుబాటులోకి వచ్చింది 
ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం డాక్టర్,స్టాండింగ్ కామెడీ, పోలీసు,ఇలా కొంతమందిని ఒక చోటకు తీసుకెళ్ళి అక్కడ మీరు ఒకరి చావుకు కారణం అయ్యారు అందు వల్ల మిమ్మల్ని చంపేస్తాను అని ఒక లెటర్ రాసి ఉంటుంది 
ఆ ప్రదేశం పాత మెంటల్ హాస్పిటల్ అక్కడ నుండి ఎవరు తప్పించుకోవాలని చూసినా వాళ్ళని చంపేస్తూ ఉంటారు ఇంతకీ ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి దీనికి కారణం ఎవరు అన్నది కథ
ఇందులో వరుణ్ సందేశ్ ఒక డ్రగ్ అడిక్ట్ లాగా ఆ ప్లేస్ లోకి వస్తాడు వరుణ్ సందేశ్ వచ్చినప్పటి నుండి ఆ హత్యలు వరుణ్ సందేశ్ చేస్తున్నాడని అనుకుంటారు ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్నది లాస్ట్ climax లో తెలుస్తుంది 
ఈ కథ కొద్దిగా హార్రర్ టచ్ చేసి చివరికి ఒక సస్పెన్స్ తో ముగుస్తుంది 
అంతగా ఏమి లేదు సినిమా climax కొద్దిగా బాగుంది అనిపించినా 
సో సో గా నడుస్తుంది viraji movie review 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......