17, ఆగస్టు 2024, శనివారం

Vikram Thanglan movie Review in Telugu !!!

 Pa Ranjith డైరెక్షన్ లో చియాన్ విక్రమ్ నటించిన సినిమా Thanglan సినిమా ఆగష్టు 15 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించే సమయంలో అంతకంటే ముందు ఒక రాజు కి బంగారం మీద ఆశతో తన రాజ్యంలోని ప్రదేశాలు అన్ని తిరిగి ఒక చోట బంగారం ఉన్నట్టు తెలుసుకుంటారు అయితే అక్కడ ఆరతి అనే ఒక మంత్ర గత్తే ఉంటుంది తన ప్రదేశంలో ఉండే బంగారం పరులు పాలు కాకుండా జాగ్రత్త గా చూసుకుంటుంది దాని కోసం సర్పల్ని, కొంతమంది నగవంశ లును కాపలాగా ఉంచుతుంది 

అయితే అక్కడికి హీరో తంగాలన్ తాత అక్కడ బంగారం ఉన్నట్టు తెలుసుకుంటారు ఆ బంగారాన్ని తనకు తీసుకువస్తే తనకు ఏమి కావాలో అది ఇస్తాను అంటాడు అయితే ఆ మంత్ర గత్తెను చంపేసి చివరకు బంగారం ఆమె నుండి వచ్చిన రక్తంలో బంగారం ఉంటుంది 

కట్ చేస్తే ఆ మంత్ర గత్తే ప్రతిసారి కలలోకి వస్తుంది తాత మనవడు తంగలన్ కి తంగళాన్ ఒక తక్కువ కులంలో పుడతాడు తనకి భార్య 5 పిల్లలు ఉంటారు తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తుంటాడు అయితే పంట చేతి కొచ్చే టైం కి ఆ ఊరిలో ఉండే దొర ఆ పంటను నాశనం చేస్తాడు ఆ దొరకి కట్టాల్సిన శిస్తుని ఆ దొర తనకున్న కొద్దిభూమిని లాక్కుని తన ఫ్యామిలీ అంతా తనకు బానిస అవ్వమని అజ్ఞ వేస్తాడు 

చేసేది ఏమిలేక తాంగలన్ కుటుంబం అంతా దొర దగ్గర బానిసగా మారుతుంది అయితే అప్పుడు బ్రిటిష్ దొర ఆ ఊరిలో ఉండే వీళ్ళ ప్రాంతంలోకి వచ్చి వీళ్ళని ఆ బంగారం దొరికే ఏనుగు కొండ దగ్గరకు తీసుకెళ్ళమని  దానికి తను డాలర్లు ఇస్తానని చెబుతాడు 

అలా వెళ్లిన తాంగాలన్ చివరకు ఏమి చేశాడు బంగారాన్ని సాదించడా లేదా అన్నది మిగిలిన కథ ఈ సినిమా చియాన్ విక్రమ్ ఎక్కడ కనిపించదు కేవలం థాంగలన్ మాత్రమే కనిపిస్తాడు 

కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా అంత పెద్దగా నచ్చకపోవచ్చు కాకపోతే సినిమా బాగుంది ఒక సారి చూడవచ్చు తన వాళ్ళ జీవితాలు బానిసత్వం నుండి విడిపించటానికి అతి ప్రమాదకరమైన సాహసం చేస్తాడు టంగాలన్ 

నాకు ఈ సినిమాలో ఒక్కసారి uganiki okkadu సినిమా లాగా అనిపించింది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి