16, ఆగస్టు 2024, శుక్రవారం

Peka Medalu movie review in Telugu !!!






ఈ  సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈటీవీ win OTT లో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా హైదరాబాద్ బస్తీలో ఉండే ఒక ఫ్యామిలీ గురించి భర్త, భార్య ,పిల్లాడు భర్త రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు అయితే పనికి సరిగ్గా వెళ్ళడు అతని భార్య కష్ట పడి పనిచేసిన డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు అప్పుడే 

అక్కడికి ఒక NRI ఆంటీ హౌస్ కొందామని అక్కడికి వస్తుంది ఆ ఆంటీ కి మాయ మాటలు చెప్పి మాయ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అయితే విడి అసలు రూపం తెలిసి వదిలించుకుంటుంది

అక్కడి నుండి తన జీవితం ఎలా మలుపులు తిరిగింది అన్నది సినిమా చివరికి తన భార్య తనని చి కొట్టి బయటకు వెళ్లిపోతుంది అయిన సిగ్గుండదు ప్రస్తుత సమాజంలో జరిగే జరుగుతున్న కథ ఇది !!!

సినిమా రొటీన్ గానే ఉంటుంది కానీబాగానే ఉంది ఒకసారి చూడవచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...