Paramporul Movie Review ETV win OTT లో విడుదల అయిన paramporul మూవీ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో Etv win OTT లో అందుబాటులో ఉంది

ఈ కథ వ్యవసాయం కోసం భూమి తవ్వుతున్న ఒక రైతుకి ఒక విగ్రహం దొరుకుతుంది ఆ విగ్రహం చాలా పురాతనమైన బుద్దుని విగ్రహం దాదాపు 1000 సంవత్సరాల క్రితం ది అయితే ఆ విగ్రహం ఒక వ్యక్తి ఆ రైతు దగ్గరనుండి ఆరైతు నీ చంపి తీసుకుంటాడు ఆ తరువాత ఆ విగ్రహం ఎలా చేతులు మారింది ఒక డబ్బు అశా ఉండే పోలీస్ ఆఫీసర్ కి,తన చెల్లెలు ఒక వ్యాధితో బాధపడుతుంది తన treatement కోసం హీరో దొంగతనాలు చేస్తుంటాడు వీళ్ళకి ఆ విగ్రహం దొరుకుతుంది
అప్పటినుండి వాళ్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నది సినిమా కథ ఈ సినిమా కథ మొదటిలో కొంచెం బోరింగ్ అనిపించిన చూసే కొలది మంచి ఆసక్తి ఏర్పడుతుంది మొత్తానికి అయితే ఒకసారి చూసే సినిమా paramporul movie review in Telugu ఇంటరెస్టింగ్ థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారు కి నచ్చుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ కి,హీరోకి మధ్య ఆ విగ్రహం ఎలాంటి భేదాలు తీసుకువచ్చింది చివరికి పోలీస్ ఆఫీసర్,హీరో కథ ఎలా ముగిసింది అన్నది సస్పెండ్ తో end చేయటం జరిగింది హీరోయిన్ పెద్ద పాత్ర ఏమి ఉండదు సో సో గా వెళ్ళిపోతుంది
ఈ సినిమా ఈటీవీ Win OTT లో అందుబాటులో ఉంది ఈ సినిమా !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి