21, ఫిబ్రవరి 2024, బుధవారం

రేలంగి గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణం (దేవాలయం వీడియో)

 భీష్మ ఏకాదశి సందర్భంగా నిన్న అనగా 20/02/2024 మంగళవారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం జరిగింది ఆ కళ్యాణం వీడియో లేదు ఆ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయం  వీడియో తీశాను దానికి సంబందించిన వీడియో మీకోసం 


ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం జరుగుతుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...