9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

పేరుపాలెం బీచ్ లో సరదాగా కాసేపు ?

 పేరుపాలెం బీచ్ మొగల్తూరు దగ్గరగా ఉన్న బీచ్ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉండే బీచ్ కావడంతో ఫ్యామిలీ తో సరదా గా కాసేపు అల వెళ్ళాం దాదాపు మా ప్రయాణం 3 గంటలు పైనే పట్టింది 

బీచ్ అంటే ఒక సరదా ఎన్ని బాధలు ఉన్న ఎన్ని కష్టాలు కాసేపు వాటన్నింటినీ మర్చి పోయే ఒక ఉపశమనం అంతే మేము మంగళవారం ఫిబ్రవరి 6 తారికున 2024 లో వెళ్ళాము 

కాసేపు అలా సెడతీరి కేవలం ఆదివారం మాత్రమే జనం ఉంటారు అనుకున్నాను కానీ మంగళవారం కూడా ఉన్నారు జనం అక్కడ తీసిన కొన్ని ఫోటోలు ఇప్పటికే మూడు సార్లు వెళ్లిన కూడా మొదటి సారి వెళ్ళన్నప్పటి లాగే కొంచెం భయంవేసింది తరువాత అలవాటు అయింది కొంచెం కొంచెం భయం తగ్గింది మొత్తానికి ఫ్యామిలీ కి, మనకి కొంచెం ఆట విడుపు గా ఉంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బూట్ కట్ బాలరాజు OTT లోకి రానుంది ?

 Big boss సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి మొదటివారంలో విడుదల అయింది థియేటర్ లలో ఇప్పుడు ఈ సినిమా ఆహా OTT లో ఫిబ్రవరి 26 నుండ...