21, ఫిబ్రవరి 2024, బుధవారం

ఊరు పేరు భైరవ కోన సినిమా పై నా అభిప్రాయం !!!

 Vuru Peru bairavakona movie review సందీప్ కిషన్ హీరో గా వచ్చిన vi ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఊరుపేరు భైరవ కొన సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో హీరో ఒక స్టంట్ మాస్టర్ కింద పనిచేస్తుంటారు అయితే ఒక చోట హీరోయిన్ కనపడుతుంది అప్పటి నుండి హీరోయిన్ నీ ప్రేమిస్తుంటాడు అయితే హీరోయిన్ ఒక గిరిజన తెగ కు సంబందించిన అమ్మాయి ఆ వూరి హీరోయిన్ రావటానికి కారణం ఆ తెగ నివసిస్తున్న ప్రాంతం కబ్జాకు గురవుతుంది దానికి ఆ ప్రాంతం ఎలాగైనా తమదే అని నిరూపించటానికి అక్కడ పూర్వకాలంలో ఖననం చేసిన పుర్రెలు , ఎముకులు తీసుకువస్తుంది 

సినిమా ఆరంభంలో హీరో ఒక పెళ్ళిలో దొంగతనం చేస్తాడు ఆ నగలుతో పారిపోవాలని అనుకుంటాడు అయితే అనుకోకుండా భైరవ కోన అనే వూరిలో అడుగుపెదతాడు ఆ వూరిలో జనం కొంచెం విచిత్రంగా ఉంటారు ఇంతకు తెలిసింది ఏమిటంటే ఆ వూరిలో ఉండే వారు అందరూ అత్మలే  ఆవురిలో ఉండే అత్మలలో తను ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటుంది 

అయితే హీరోయిన్ ఎలా చనిపోతుంది అసలు ఆ ఊరిలో ఆత్మలు ఎందుకు ఉన్నాయి అసలు హీరో దొంగతనం ఎందుకు చేశాడు  ఆ భైరవ కొన కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

కథలో ఏదో miss అయినట్టు అనిపించింది Vuru Peru bairavakona movie review Telugu ఏదో సో సో గా ఉంటుంది కథ 

పెద్దగా చెప్పుకోవటానికి ఏమి లేదు అంతా ఊహించినట్టుగానే ఉంటుంది కథ పెద్దగా ఆసక్తి కంబరిచెంత కథ అయితే ఏమి కాదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...