మోగ్లి సినిమా anchor suma కనకాల కుమారుడు హీరోగా నటించిన సినిమా బహుశా ఈ సినిమా 2 వ సినిమా అనుకుంటా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇపుడు చూద్దాం !!!
ఇందులో హీరో ఒక అనాధ అడవిలో ఒక చోట పెరుగుతుంటాడు అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇద్దరు కలిసి ఆ అడివిలో సినిమా షూటింగ్ కి క్యాచ్ వారికి dupe గా పనిచేస్తాడు హీరో అతని స్నేహితుడు జూనియర్ ఆర్టిస్ట్ లాగా పనిచేస్తాడు అయితే ఒక రోజు షూటింగ్ లో డూప్ లాగా నటిస్తుండగా షూటింగ్ కి వచ్చిన ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు అయితే ఆ అమ్మాయి కి మాటలు రావు వినపడదు ఇలా కథ నడుస్తుండగా
ఆ ఊరిలోకి ఒక si వస్తాడు తన కన్ను పడిన ప్రతి అమ్మాయి తనకు దక్కాలనుకుంటాడు దానికి వాళ్ళు చేసిన తప్పులను ఆసరా గా చేసుకుని వాళ్ళని బెదిరించిన వాళ్ళను లొంగదీసుకుంటాడు
అయితే హీరో కి ఆ si కి మధ్య ఈ హీరోయిన్ ఉంటుంది si ఎలాగైనా ఆ అమ్మాయిని దక్కించుకోవాలని అనుకుంటాడు అయితే హీరో ఆ అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగిలిన కథ
ఆ అమ్మాయి మొదటిలో ప్రొడ్యూసర్ కన్ను పడుతుంది హీరో ప్రొడ్యూసర్ నుండి ఆ అమ్మాయిని కాపాడుకుంటాడు అయితే ఈ si పరమ దుర్మార్గుడు చివరకు కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ
ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు జయం సినిమా గుర్తుకువచ్చింది విలన్ నుండి అడవిలోకి పడిపోవటం అది చూస్తే అలానే అనిపించింది నాకైతే అంతగా నచ్చలేదు !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి