31, డిసెంబర్ 2025, బుధవారం

శంభాల సినిమా పై నా అభిప్రాయం !!!


 ఆది సాయికుమార్ నటించిన సినిమా శంభాల సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ కథ శంభాల అనే ఊరిలో 1980 లో జరిగిన కథగా చెప్పటం జరిగింది ఆ ఊరిలో ఒక ఉల్క పడుతుంది అదే ఊరిలో ఒక ఆవుకు పాలుకు బదులు రక్తం వస్తుంది అయితే ఆ ఊరిలో ఉండే స్వామీజీ ఆ అవును చంప మని చెబుతాడు అయితే ఆ అవును చంపటానికి ఆ ఊరి ప్రజలు దాని తరుముతుండగా మన హీరో దానినీ కాపాడతాడు అయితే మన హీరో ఆ ఊరిలో పడిన ఉల్క గురించి దాన్ని పరీక్షించటానికి వచ్చిన శాస్త్రవేత్త అయితే ఆ ఊరిలో మనుషులు వెనుక వీపు భాగంలో ఒక ఆకారంలో వచి వారి కోరిక తీర్చుకున్న తరువాత చని పోతుంటారు అలగా మనుషులు ఎందుకు చనిపోతున్నారు దానికి గల కారణం ఏమిటి అన్నది మిగిలిన కథ 

సినిమా బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపించింది సస్పెన్స్ మొదటి భాగంలో కనిపించిన రెండవ భాగంలో మాత్రం తేలిపోయింది అసలు వాస్తు శాస్త్రం ఎలా వచ్చింది అన్నది ఈ సినిమా లో చూపించటం జరిగింది పరవాలేదు ఒకసారి చూడవచ్చు !!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈషా సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈషా సినిమా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది ఇది ఒక హారర్ కథాంశంతో వచ్చిన సినిమా ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఒక ఇ...