25, ఆగస్టు 2024, ఆదివారం
Prabutva junior kalasala movie Review in Telugu !!!
24, ఆగస్టు 2024, శనివారం
Viraji Movie Reveiew in Telugu!!!
17, ఆగస్టు 2024, శనివారం
Vikram Thanglan movie Review in Telugu !!!
Pa Ranjith డైరెక్షన్ లో చియాన్ విక్రమ్ నటించిన సినిమా Thanglan సినిమా ఆగష్టు 15 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించే సమయంలో అంతకంటే ముందు ఒక రాజు కి బంగారం మీద ఆశతో తన రాజ్యంలోని ప్రదేశాలు అన్ని తిరిగి ఒక చోట బంగారం ఉన్నట్టు తెలుసుకుంటారు అయితే అక్కడ ఆరతి అనే ఒక మంత్ర గత్తే ఉంటుంది తన ప్రదేశంలో ఉండే బంగారం పరులు పాలు కాకుండా జాగ్రత్త గా చూసుకుంటుంది దాని కోసం సర్పల్ని, కొంతమంది నగవంశ లును కాపలాగా ఉంచుతుంది
అయితే అక్కడికి హీరో తంగాలన్ తాత అక్కడ బంగారం ఉన్నట్టు తెలుసుకుంటారు ఆ బంగారాన్ని తనకు తీసుకువస్తే తనకు ఏమి కావాలో అది ఇస్తాను అంటాడు అయితే ఆ మంత్ర గత్తెను చంపేసి చివరకు బంగారం ఆమె నుండి వచ్చిన రక్తంలో బంగారం ఉంటుంది
కట్ చేస్తే ఆ మంత్ర గత్తే ప్రతిసారి కలలోకి వస్తుంది తాత మనవడు తంగలన్ కి తంగళాన్ ఒక తక్కువ కులంలో పుడతాడు తనకి భార్య 5 పిల్లలు ఉంటారు తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తుంటాడు అయితే పంట చేతి కొచ్చే టైం కి ఆ ఊరిలో ఉండే దొర ఆ పంటను నాశనం చేస్తాడు ఆ దొరకి కట్టాల్సిన శిస్తుని ఆ దొర తనకున్న కొద్దిభూమిని లాక్కుని తన ఫ్యామిలీ అంతా తనకు బానిస అవ్వమని అజ్ఞ వేస్తాడు
చేసేది ఏమిలేక తాంగలన్ కుటుంబం అంతా దొర దగ్గర బానిసగా మారుతుంది అయితే అప్పుడు బ్రిటిష్ దొర ఆ ఊరిలో ఉండే వీళ్ళ ప్రాంతంలోకి వచ్చి వీళ్ళని ఆ బంగారం దొరికే ఏనుగు కొండ దగ్గరకు తీసుకెళ్ళమని దానికి తను డాలర్లు ఇస్తానని చెబుతాడు
అలా వెళ్లిన తాంగాలన్ చివరకు ఏమి చేశాడు బంగారాన్ని సాదించడా లేదా అన్నది మిగిలిన కథ ఈ సినిమా చియాన్ విక్రమ్ ఎక్కడ కనిపించదు కేవలం థాంగలన్ మాత్రమే కనిపిస్తాడు
కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా అంత పెద్దగా నచ్చకపోవచ్చు కాకపోతే సినిమా బాగుంది ఒక సారి చూడవచ్చు తన వాళ్ళ జీవితాలు బానిసత్వం నుండి విడిపించటానికి అతి ప్రమాదకరమైన సాహసం చేస్తాడు టంగాలన్
నాకు ఈ సినిమాలో ఒక్కసారి uganiki okkadu సినిమా లాగా అనిపించింది !!!
16, ఆగస్టు 2024, శుక్రవారం
Peka Medalu movie review in Telugu !!!
ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈటీవీ win OTT లో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా హైదరాబాద్ బస్తీలో ఉండే ఒక ఫ్యామిలీ గురించి భర్త, భార్య ,పిల్లాడు భర్త రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు అయితే పనికి సరిగ్గా వెళ్ళడు అతని భార్య కష్ట పడి పనిచేసిన డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు అప్పుడే
అక్కడికి ఒక NRI ఆంటీ హౌస్ కొందామని అక్కడికి వస్తుంది ఆ ఆంటీ కి మాయ మాటలు చెప్పి మాయ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అయితే విడి అసలు రూపం తెలిసి వదిలించుకుంటుంది
అక్కడి నుండి తన జీవితం ఎలా మలుపులు తిరిగింది అన్నది సినిమా చివరికి తన భార్య తనని చి కొట్టి బయటకు వెళ్లిపోతుంది అయిన సిగ్గుండదు ప్రస్తుత సమాజంలో జరిగే జరుగుతున్న కథ ఇది !!!
సినిమా రొటీన్ గానే ఉంటుంది కానీబాగానే ఉంది ఒకసారి చూడవచ్చు !!!
Ponman సినిమా పై నా అభిప్రాయం !!!
సూక్ష్మ దర్శిని మూవీ లో నటించిన బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ మన్ సినిమా జియో hotstar లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...