మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చిన్న సినిమా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో అజయ్ ఘోష్ ఇందులో ఒక మధ్యతరగతి కుటుంబం భార్య,ఇద్దరు ఆడపిల్లలు తో ఒక మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు అయితే అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం ఒక పార్టీకి మ్యూజిక్ చేయటానికి వెళ్తాడు అక్కడ తని ప్లే చేసే మ్యూజిక్ dj నేర్చుకోమని అక్కడ ఉన్నవారు సలహా ఇస్తారు ఎలాగూ మ్యూజిక్ షాప్ సరిగ్గా నడవటం లేదని తన భార్య మొబైల్ షాప్ పెట్టుకోమని చెబుతుంది కాకపోతే తనకి Dj అయితే బాగా సంపాదించ వచ్చని చెప్పటంతో ఎలాగైనా dj నేర్చుకోవాలి అనుకుంటాడు
అదే ఊరిలో ఉండే సంజన అనే అమ్మాయి కూడా dj అవ్వటం అంటే ఇష్టం కానీ తన తండ్రికి నచ్చదు dj console నీ ఇరగొట్టేస్తాడు దానిని బాగు చేయటానికి మూర్తి షాప్ కి వస్తుంది అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడి తను dj నేర్చుకోవాలని అనుకుంటాడు ఆ విషయం ఇంట్లో తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది
ఆ తరువాత మూర్తి ప్రయాణం ఏటు సాగింది అన్నది మిగిలిన కథ 50 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఎలా ముందుకు సాగింది అన్నది కథ బాగానే ఉంది ఒకసారి చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి