Rebal star prabhas నటించిన కల్కి 2898 A.d సినిమా థియేటర్ లలో జూన్ 27 న విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా మహా భారత యుద్ధ సన్నివేశం అశ్వద్ధామ ఉత్తర గర్భంలో ఉన్న శిశువు నీ చంపటం తో మొదలవుతుంది అక్కడకు శ్రీ కృష్ణుడు వచ్చి కలికాలం వచ్చేటప్పుడు కల్కి అవతారంలో తను పుడతనని తనను రక్షించమని చెబుతాడు అప్పుడే తనకి శాప విముక్తి కలుగుతుందని అశ్వద్ధామ కు శ్రీ కృష్ణుడు చెబుతాడు ఇదంతా ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని చంపటం వల్ల శ్రీ కృష్ణుడు అశ్వద్ధామ కి శాపం ఇస్తాడుద్వాపర యుగం ముగిసిన తరువాత 6000 సంవత్సరాల తరువాత ఒక యుగం లాగా చూపించటం జరుగుతుంది అందులో నీరు అనేది అసలు ఉండదు అయితే అక్కడ సుప్రీం యస్కిన్ నియంత్రణలో కంప్లెక్ అనే ప్రాంతం ఉంటుంది అక్కడకు వెళితే అని లభిస్తాయి ఇంకా హీరో ప్రభాస్ భైరవ పాత్రలో ఎవరు ఏ పని చెబితే ఆ పని చేస్తాడు అక్కడ పనికి యూనిట్స్ తో కొలుస్తారు 5 మిలియన్ యూనిట్స్ ఉంటే complex లోకి అడుగుపెడతారు దాని కోసం ఏ పనైనా చేస్తారు
సుప్రీం యస్కీన్ complex ప్రాంతంలో యువతులకు మందు ద్వారా గర్భం తెప్పించి ఆ గర్భం ద్వారా వచ్చే సీరం తో తన శరీరాన్ని బాగు చేసుకుంటాడు అయితే అక్కడే సుమతి అనే యువతికి 150 రోజులు గర్భం ఉంటుంది అక్కడ ఉన్న వారిలో అవిడకే ఎక్కువ రోజులు గర్భం ఉంటుంది అయితే ఆ గర్భాన్ని విచ్ఛిన్న చేసి ఎలాగైనా సుప్రీం బాగుపడలని అనుకుంటాడు అయితే అంతలో అక్కడ ఉండే మరొక ప్రాంతం శంబాల ప్రాంతంలో ఆ అసుమతి అనే అమ్మాయికి పుట్టబోయే బిడ్డ దేవుడు అని వాళ్లు అనుకుంటారు తనని ఎలాగైనా కాపాడాలని అనుకుంటారు
ఆ సుమతి ఎలాగోలా తప్పించుకుంటుంది శాంబాల ప్రాంతంలో ఉంటుంది ఆ సుమతిని ఎలాగైనా complex లొకి తీసుకొచ్చే వారికి 5 మిలియన్ యూనిట్స్ ఇస్తారని అంటారు దానికి భైరవ కూడా తీసుకురావటానికి ప్రయత్నిస్తాడు
అయితే అశ్వద్ధామ అంధకారం నుండి బయటకు వచ్చి ఆ సుమతి అమ్మాయిని కాపాడతాడు అయితే చివరకు ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ
మొత్తానికి సినిమా ఒక కొత్త లోకానికి తీసుకెళ్తుంది బాగుంది సినిమా చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి