28, జూన్ 2024, శుక్రవారం

Baje vayu Vegam movie Review !!!


 కార్తికేయ గుమ్మకొండ నటించిన సినిమా భజే వాయు వేగము సినిమా థియేటర్ లో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం !!!

ఇందులో హీరో చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం  తనకి తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోతే తనని తనికెళ్ళ భరణి చిన్నప్పటి నుండి పెంచుతాడు తన కొడుకుతో పాటు చిన్న కొడుకు లాగా చూసుకుంటాడు 

ఇద్దరినీ పట్టణానికి పంపిస్తాడు క్రికెట్ లో హీరో  వాళ్ళ  అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్ లాగా ప్రయత్నాలు కొనసాగిస్తారు ఐతే వాళ్ళిద్దరికీ వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో  లంచం అడుగుతారు అయితే వాళ్ళ నాన్న వాళ్ళ కోసం తన ఆస్తిని అంతా అమ్మేసి వాళ్ళను చదివిస్తాడు ఇప్ప్పుడు ఉద్యోగాల్లో స్థిర పడటానికి లంచం అడిగితే ఇవ్వలేడు అని చెప్పి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు 

అయితే అనుకోకుండా వాళ్ళ నాన్న ఆరోగ్యం పాడైపోతుంది వాళ్ళ నాన్న నీ కాపాడుకోవటానికి క్రికెట్ బెట్టింగ్ ఆడుతాడు ఆ బెట్టింగ్ ఆడటం వలన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినది అన్నది మిగిలిన కథ baje vayu Vegam movie Review in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...