19, జూన్ 2024, బుధవారం

విజయ్ సేతుపతి మహారాజా సినిమా పై నా అభిప్రాయం !!!

 Vijay setupati Maha raja movie review in telugu మహారాజా సినిమా విజయ్ సేతుపతి నటించిన 50 వ సినిమా ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక బార్బర్ షాప్ లో పనిచేస్తుంటాడు తనకి ఒక కూతురు ఉంటుంది తన భార్య ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది వూరికి దూరంగా ఒక ఇంటిలో ఉంటారు తండ్రి కూతుళ్ళు అయితే ఇలా సాగుతున్న తన జీవితంలో ఒక రోజు కొంతమంది దొంగలు తన ఇంటిలో వస్తువులు చిందర వందరగా పడేస్తారు

అయితే హీరో పోలీసు స్టేషన్ కి వెళ్తాడు తన ఇంటిలో దొంగలు పడ్డారు అని తన ఇంటిలో విలువైన లక్ష్మిని వాళ్లు తీసుకువెళ్ళారు అని కంప్లైంట్ చేస్తాడు కానీ పోలీసులు ఈ కేసు పెద్దగా ఎవరు పట్టించుకోరు 

ఇంతకు ఆ లక్ష్మి ఎవరు తనుకు ఆ లక్షికి ఏమిటి సంబంధం పోలీసులు ఈ కేసు ని ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు అన్నది మిగిలిన కథ Maharaja movie review

పోలీసులు ఈ కేసు టేకప్ చేస్తే ఆ దొంగల్ని పట్టిస్తే 5 లక్షలు ఇస్తాను అని చెబుతాడు అప్పటినుండి వాళ్లు సీరియస్ గా తీసుకోవటం జరుగుతుంది కథ ముందరగా స్లో గా మొదలైన vijay setupati Maharaja movie review ఉండే కొద్ది కథ ఆసక్తిగా ఉంటుంది మొత్తానికి అయితే సినిమా బాగుంది చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా పై నా అభిప్రాయం !!!

  అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20 న విడుదల అయ్యింది ఈ సినిమా పేరు నేను ఊరూ పేరు అనుకున్నాను కానీ ఇది సినిమాలో హీరో పేరు అ...