29, జూన్ 2024, శనివారం

Kalki 2898 A.D Movie Review !!!

 Rebal star prabhas నటించిన కల్కి 2898 A.d సినిమా థియేటర్ లలో జూన్ 27 న విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా మహా భారత యుద్ధ సన్నివేశం అశ్వద్ధామ ఉత్తర గర్భంలో ఉన్న శిశువు నీ చంపటం తో మొదలవుతుంది అక్కడకు శ్రీ కృష్ణుడు వచ్చి కలికాలం వచ్చేటప్పుడు కల్కి అవతారంలో తను పుడతనని తనను రక్షించమని చెబుతాడు అప్పుడే తనకి శాప విముక్తి కలుగుతుందని అశ్వద్ధామ కు శ్రీ కృష్ణుడు చెబుతాడు ఇదంతా ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని చంపటం వల్ల శ్రీ కృష్ణుడు అశ్వద్ధామ కి శాపం ఇస్తాడు 

ద్వాపర యుగం ముగిసిన తరువాత 6000 సంవత్సరాల తరువాత ఒక యుగం లాగా చూపించటం జరుగుతుంది అందులో నీరు అనేది అసలు ఉండదు అయితే అక్కడ సుప్రీం యస్కిన్ నియంత్రణలో కంప్లెక్ అనే ప్రాంతం ఉంటుంది అక్కడకు వెళితే అని లభిస్తాయి ఇంకా హీరో ప్రభాస్ భైరవ పాత్రలో ఎవరు ఏ పని చెబితే ఆ పని చేస్తాడు అక్కడ పనికి యూనిట్స్ తో కొలుస్తారు 5 మిలియన్ యూనిట్స్ ఉంటే complex లోకి అడుగుపెడతారు దాని కోసం ఏ పనైనా చేస్తారు

సుప్రీం యస్కీన్ complex ప్రాంతంలో యువతులకు మందు ద్వారా గర్భం తెప్పించి ఆ గర్భం ద్వారా వచ్చే సీరం తో తన శరీరాన్ని బాగు చేసుకుంటాడు అయితే అక్కడే సుమతి అనే యువతికి 150 రోజులు గర్భం ఉంటుంది అక్కడ ఉన్న వారిలో అవిడకే ఎక్కువ రోజులు గర్భం ఉంటుంది అయితే ఆ గర్భాన్ని విచ్ఛిన్న చేసి ఎలాగైనా సుప్రీం బాగుపడలని అనుకుంటాడు అయితే అంతలో అక్కడ ఉండే మరొక ప్రాంతం శంబాల ప్రాంతంలో ఆ అసుమతి అనే అమ్మాయికి పుట్టబోయే బిడ్డ దేవుడు అని వాళ్లు అనుకుంటారు తనని ఎలాగైనా కాపాడాలని అనుకుంటారు 

ఆ సుమతి ఎలాగోలా తప్పించుకుంటుంది శాంబాల ప్రాంతంలో ఉంటుంది ఆ సుమతిని ఎలాగైనా complex లొకి తీసుకొచ్చే వారికి 5 మిలియన్ యూనిట్స్ ఇస్తారని అంటారు దానికి భైరవ కూడా తీసుకురావటానికి ప్రయత్నిస్తాడు 

అయితే అశ్వద్ధామ  అంధకారం నుండి బయటకు వచ్చి ఆ సుమతి అమ్మాయిని కాపాడతాడు అయితే చివరకు ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ 

మొత్తానికి సినిమా ఒక కొత్త లోకానికి తీసుకెళ్తుంది బాగుంది సినిమా చూడ వచ్చు !!!

28, జూన్ 2024, శుక్రవారం

Baje vayu Vegam movie Review !!!


 కార్తికేయ గుమ్మకొండ నటించిన సినిమా భజే వాయు వేగము సినిమా థియేటర్ లో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం !!!

ఇందులో హీరో చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం  తనకి తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోతే తనని తనికెళ్ళ భరణి చిన్నప్పటి నుండి పెంచుతాడు తన కొడుకుతో పాటు చిన్న కొడుకు లాగా చూసుకుంటాడు 

ఇద్దరినీ పట్టణానికి పంపిస్తాడు క్రికెట్ లో హీరో  వాళ్ళ  అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్ లాగా ప్రయత్నాలు కొనసాగిస్తారు ఐతే వాళ్ళిద్దరికీ వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో  లంచం అడుగుతారు అయితే వాళ్ళ నాన్న వాళ్ళ కోసం తన ఆస్తిని అంతా అమ్మేసి వాళ్ళను చదివిస్తాడు ఇప్ప్పుడు ఉద్యోగాల్లో స్థిర పడటానికి లంచం అడిగితే ఇవ్వలేడు అని చెప్పి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు 

అయితే అనుకోకుండా వాళ్ళ నాన్న ఆరోగ్యం పాడైపోతుంది వాళ్ళ నాన్న నీ కాపాడుకోవటానికి క్రికెట్ బెట్టింగ్ ఆడుతాడు ఆ బెట్టింగ్ ఆడటం వలన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినది అన్నది మిగిలిన కథ baje vayu Vegam movie Review in telugu

22, జూన్ 2024, శనివారం

Music shop Murty movie Review !!!

 మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చిన్న సినిమా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


ఇందులో అజయ్ ఘోష్ ఇందులో ఒక మధ్యతరగతి కుటుంబం భార్య,ఇద్దరు ఆడపిల్లలు తో ఒక మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు అయితే అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం ఒక పార్టీకి మ్యూజిక్ చేయటానికి వెళ్తాడు అక్కడ తని ప్లే చేసే మ్యూజిక్ dj నేర్చుకోమని అక్కడ ఉన్నవారు సలహా ఇస్తారు ఎలాగూ మ్యూజిక్ షాప్ సరిగ్గా నడవటం లేదని తన భార్య మొబైల్ షాప్ పెట్టుకోమని చెబుతుంది కాకపోతే తనకి Dj అయితే బాగా సంపాదించ వచ్చని చెప్పటంతో ఎలాగైనా dj నేర్చుకోవాలి అనుకుంటాడు

అదే ఊరిలో ఉండే సంజన అనే అమ్మాయి కూడా dj అవ్వటం అంటే ఇష్టం కానీ తన తండ్రికి నచ్చదు dj console నీ ఇరగొట్టేస్తాడు దానిని బాగు చేయటానికి మూర్తి షాప్ కి వస్తుంది అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడి తను dj నేర్చుకోవాలని అనుకుంటాడు ఆ విషయం ఇంట్లో తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది 

ఆ తరువాత మూర్తి ప్రయాణం ఏటు సాగింది అన్నది మిగిలిన కథ 50 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఎలా ముందుకు సాగింది అన్నది కథ బాగానే ఉంది ఒకసారి చూడ వచ్చు !!!

19, జూన్ 2024, బుధవారం

విజయ్ సేతుపతి మహారాజా సినిమా పై నా అభిప్రాయం !!!

 Vijay setupati Maha raja movie review in telugu మహారాజా సినిమా విజయ్ సేతుపతి నటించిన 50 వ సినిమా ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక బార్బర్ షాప్ లో పనిచేస్తుంటాడు తనకి ఒక కూతురు ఉంటుంది తన భార్య ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది వూరికి దూరంగా ఒక ఇంటిలో ఉంటారు తండ్రి కూతుళ్ళు అయితే ఇలా సాగుతున్న తన జీవితంలో ఒక రోజు కొంతమంది దొంగలు తన ఇంటిలో వస్తువులు చిందర వందరగా పడేస్తారు

అయితే హీరో పోలీసు స్టేషన్ కి వెళ్తాడు తన ఇంటిలో దొంగలు పడ్డారు అని తన ఇంటిలో విలువైన లక్ష్మిని వాళ్లు తీసుకువెళ్ళారు అని కంప్లైంట్ చేస్తాడు కానీ పోలీసులు ఈ కేసు పెద్దగా ఎవరు పట్టించుకోరు 

ఇంతకు ఆ లక్ష్మి ఎవరు తనుకు ఆ లక్షికి ఏమిటి సంబంధం పోలీసులు ఈ కేసు ని ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు అన్నది మిగిలిన కథ Maharaja movie review

పోలీసులు ఈ కేసు టేకప్ చేస్తే ఆ దొంగల్ని పట్టిస్తే 5 లక్షలు ఇస్తాను అని చెబుతాడు అప్పటినుండి వాళ్లు సీరియస్ గా తీసుకోవటం జరుగుతుంది కథ ముందరగా స్లో గా మొదలైన vijay setupati Maharaja movie review ఉండే కొద్ది కథ ఆసక్తిగా ఉంటుంది మొత్తానికి అయితే సినిమా బాగుంది చూడ వచ్చు !!!

సరిపోదా శనివారం మూవీ పై నా అభిప్రాయం !!!

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా సరిపోదా శనివారం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఒ...