28, డిసెంబర్ 2021, మంగళవారం

"మిన్నల్ మురళి " సినిమా పై నా అభిప్రాయం !!!


మలయాళం డబ్బింగ్ సినిమా మిన్నల్ మురళి netflix ott లో తెలుగులో అందుబాటులో ఉంది టవినో thamos హీరోగా చేసిన సినిమా ఇక కథ గురించి చూద్దాం !!!
ఒక ఊళ్ళో ఉండే ఇద్దరు వ్యక్తులు వాళ్ళవి వేరు, వేరు జీవితాలు వాళ్ళ పేర్లు శిభూ,జైసన్ ఇద్దరు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటారు అయితే అనుకోకుండా ఒక రోజు వేరు వేరు ప్రదేశాల్లో వీరిద్దరి మీద మెరుపు మెరిసి పిడుగు పడుతుంది అప్పటి నుండి వాళ్ళకి కొన్ని అద్భుతమైన శక్తులు వస్తాయి అందులో జైసన్ మంచి కోసం వాడితే శిబూ మాత్రం తన స్వార్థం కోసం వాడతాడు వాళ్ళిద్దరికి శక్తులు వచ్చాయని వాళ్ళ గ్రహిస్తారు వాళ్ళు ఇద్దరు ఎలా కలిశారు వారిద్దరికీ ఒకరికి ఒకరు పోటీ ఎలా వచ్చింది చివరికి గెలుపు ఎవరిది అన్నది సినిమా కథ 
చూస్తున్నంత సేపు చాలా ఆసక్తిగా, ఆశ్చర్యంగా ఉంది సినిమా బాగుంది బలే సరదాగా ఉంది నిజంగా ఇలాగ జరుగుతుందా అని ఫాంటసీ లాగా ఉంది కాని బాగుంది సినిమా 👍👍👍

మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంది సినిమా !!!


 

1 కామెంట్‌:

  1. మలయాళ, బంగ్లా సినీ పరిశ్రమల్లో చాలా ప్రతిభగల దర్శకులు, నటీనటులు ఉన్నారు.

    కొన్ని భాషల్లో పాతుకుపోయినట్లుగా నెపోటిజం, మూర్ఖపు కుల-అభిమానుల సంఘాల వెడ్డి వ్యామోహాలు ఉండవు.
    కొందరి predictions ప్రకారం, OTT పుణ్యమా అని మళయాళ చిత్ర రంగం అందరినీ అలరించే స్థాయికి చేరుకుంటుంది.. Thanks to subtitles, no one needs to know the languages anymore...

    రిప్లయితొలగించండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...