3, నవంబర్ 2020, మంగళవారం

సైకో సినిమా పై నా అభిప్రాయం !!!

 సైకో సినిమా టైటిల్ లొనే మంచి హార్రర్ సినిమా అయి వుంటుందని చూసాను కానీ ఇక్కడ హర్రర్ కనిపించలేదు ఒక మూస పద్దతిలో సాగింది సినిమా

ఉదయనిధి అంధుడి పాత్రకు న్యాయం చేశారు సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అంతగా ఆకట్టుకోలేదు అదితి నటన కొంచెం పరవాలేదు అనిపించింది దసరా కి T. V లో వచ్చింది కానీ మనం చూడలేదు

ఆ తరువాత మొన్న కాలి దొరికితే చూసాను కానీ సినిమా మాత్రం అంతగా ఏమి బాగోలేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!

 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ...