18, నవంబర్ 2020, బుధవారం

ఆకాశమే నీ హద్దు సినిమాపై నా అభిప్రాయం !!!

 మనిషికి ఉన్న అవసరం నుండే గొప్ప ఆలోచనలకు మూలం ఈ మాట ఈ సినిమా కు సరిగ్గా నప్పుతుంది ఒక గొప్ప ఆలోచనకు ఎన్నో అవమానాలు,అనుమానాలు ఎదురు అవుతాయి

వాటిని ఎదురొడ్డి నిలబడినప్పుడే విజయం సాధ్యపడుతుంది ఈ సినిమాలో సూర్య నటించ లేదు జీవించారు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది సుధ కొంగరా దర్శకత్వం చాలా బాగుంది 

ఈ సినిమా ఒక మంచి సినిమా గా నిలబడుతుంది అందరూ చూడవలసిన ఒక మంచి సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...