4, ఏప్రిల్ 2025, శుక్రవారం

Home Town web series పై నా అభిప్రాయం !!!


 హోమ్ టౌన్ web సిరీస్ AHA OTT లో విడుదల అయింది ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించటం జరిగింది 

90s వెబ్ సిరీస్ అందరూ చూసే ఉంటారు దానిలాగ ఇది కూడా అంటే ఈ కథ 2003 నుండి కథ మొదలవుతుంది ఇందులో రాజీవ్ కనకాల ఒక మధ్య తరగతి కుటుంబం  తనకు భార్య, కొడుకు, కూతురు ఉంటారు అయితే తన లాగా తన పిల్లలు భవిష్యత్  మధ్య తరగతిలోనే కాకుండా valla భవిష్యత్ మరి ముఖ్యంగా కొడుకు విదేశాలకు పంపి మంచి భవిష్యత్  ఇవ్వాలని అనుకుంటాడు అందుకోసం అబ్బాయి పేరు మీద పాలసీ తీసుకుంటాడు 

అయితే యుక్త వయసులో ఉన్న కుర్రాడికి ఎలాంటి ఆలోచనలు, చిలిపి చేష్టలు ఎలా ఉంటాయో అలా ఉంటాడు అసలు చదువు అబ్బదు అమ్మాయి బాగా చదువుతుంది కానీ తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు

అయితే చివరికి కొడుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది మిగిలిన కథ మొత్తం 2 గంటలు పైనే ఉంది

నేను 90 s web సిరీస్ చూసాను ఈ హోమ్ టౌన్ web series చూసాను రెండిటిలో నాకు 90 s వెబ్ సిరీస్ బాగుంది 

ఇందులో మొత్తం 5 ఎపిసోడ్ లు ఉన్నాయి పరవాలేదు ఒకసారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...