28, అక్టోబర్ 2024, సోమవారం

Vettayan movie Review In Telugu !!!

 Super Star Rajni kanth,Amitab bachan ,Manju warrier, Rana daggu pati, fahad fasil నటించిన vettayan మూవీ తెలుగులో అక్టోబర్ 10 న థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


తమిళ్ నాడు లోని కన్య కుమారి లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ హీరో ఒక స్కూల్లో డ్రగ్స్ లావాదేవీలు జరుగుతుంటాయి అయితే ఆ స్కూల్ కి సంబంధించి ఒక టీచర్ ఆ అక్రమాలను పోలీస్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది ఎప్పుడు ఆ కేసు ను సాల్వ్ చేస్తాడు హీరో 

ఆ టీచర్ చూపించిన ధైర్య సాహసాలు మెచ్చుకుంటాడు ఇలా కథ ముందుకు సాగుతుంది అయితే ఆ టీచర్ను హత్య చేస్తారు ఎవరో అయితే ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు అన్నది మిగిలిన కథ 

తారాగణం ఘనం గానే ఉంది కథలో ఏదో మిస్ అయింది అనిపించింది ఈ కథ చివరకు చిన్న పిల్లల చదువుకు సంబంధించి కార్పొరేట్ సంస్థలు స్కాం గురించి వివరించటం జరిగింది 

జై భీం డైరెక్టర్ జ్ఞానెవల్ రాజా తీసిన ఈ సినిమా ఎందుకో అంతగా ఇంపాక్ట్ చూపించలేదు అనిపించింది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...