ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయి ఇప్పుడు OTT లోకి రావటం జరిగింది ఇంక ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం
తిరుపతిలో ఒక బ్రాహ్మణ కుటుంబం తండ్రి బస్ కండక్టర్,తల్లి గృహిణి వాళ్లకు ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరిలొ చిన్న కొడుకు బాగా చదువుతాడు పెద్ద కొడుకు కూడా బాగానే చదువుతాడు కానీ లెక్కలు అసలు వంట బట్టవు అంటే అసలు రావని అర్థం
పెద్ద కొడుకు చదువుపై గాబరా పడుతుంటారు అనుకోకుండా ఆ క్లాస్ లెక్కలు టీచర్ కి పెద్ద కొడుకు లెక్కలు సరిగ్గా రానందున పెద్ద కొడుకుని జీరో అని పిలుస్తాడు
ఒకసారి స్కూల్ నుండి పెద్ద కొడుకుని కూడా సస్పెండ్ చేస్తారు ఇంకా పెద్దవాడి మీద కోపంతో తండ్రి కొడుకుపై చెయ్యి చేసుకుంటాడు అప్పటి నుండి ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోదం అని ట్రెయిన్ ఎక్కేస్తాడు అయితే వీళ్ళ కుటుంబం గురించి తెలిసిన ఒక ఆవిడ అబ్బాయిని ఇంటికి తీసుకువస్తుంది ఇంటిలో వారందరూ తెగ కంగారు పడుతుంటారు
కానీ దానిని సీరియస్ గా తీసుకుని అప్పటి నుండి లెక్కలు చెబుతుంది వాళ్ళ అమ్మ అయితే చివరకు లెక్కలు పరీక్ష పాస్ అయ్యాడా లేదా అన్నది సినిమా కథ
ఇందులో ఇంటిలో టెన్త్ ఫెయిల్ అయ్యి భర్త కు, పిల్లలకు అచ్చమైన గృహిణిలగా నటించింది నివేదా థామస్
సినిమా మొదట్లో కొద్దిగా స్లోగా అనిపిస్తుంది 2 nd హాఫ్ నుండి పరవాలేదు కథ ముందుకు వెళ్తుంది అంతగా ఏమి లేదు సినిమా నివేడ థామస్ కోసం ఒకసారి చూడ వచ్చు అది మీరు కాళి ఉంటేనే సుమ ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి