27, అక్టోబర్ 2024, ఆదివారం

Satyam sundaram movie Review in telugu !!!

 

అరవింద్ స్వామి, కార్తి నటించిన సత్యం సుందరం సినిమా సెప్టెంబర్ లో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి వచ్చింది 

ఈ సినిమా Netflix OTT లోకి స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా ఈ సినిమా కథ సోది లేకుండా ఒక పల్లెటూరులో ఒక కుటుంబం ఆస్తి విభజన వాళ్ళ ఆ వూరి నుండి వెళ్ళిపోతారు అయితే చాలా కాలం క్రితం తరువాత వరసకు చెల్లెలు అయినటువంటి అమ్మాయి పెళ్లికి ఉరికి వస్తాడు అక్కడ ఒక అతను ఊరికి వచ్చినప్పటి నుండి బావ బావ అంటు తను చుట్టూ తిరుగుతూనే ఉంటాడు 

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు తనను బావ బావ అని ఎందుకు అంటున్నాడు తను ఎంత గుర్తుకు తెచ్చుకున్న గుర్తుకు రాదు ఇలా కథ ముందుకు వెళ్తుంది కథ కొంచెం స్లో గా ఉంది కానీ ఫీలింగ్ తో చూస్తే సినిమా బాగుంది 

స్లో గా ఉన్న కూడా బాగుంది సినిమా బాగుంది సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...