31, అక్టోబర్ 2024, గురువారం

దీపావళి శుభాకాంక్షలు !!!

 చిన్న పెద్ద అని తేడా లేకుండా కుటుంబం లోని అందరూ కలిసి చేసుకునే పండగ 

చిరునవ్వుతో సిసింద్రీలు 

మతాబులు,చిచ్చు బడ్డులు,భూ చక్రాలు, తారా జువ్వలు అబ్బో మరెన్నో 

ఈ దీపావళి 31/10/2024

మీ ఇంట ఆనందాన్ని అలాగే జాగ్రత్తగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🪔 శుభాకాంక్షలు !!!

30, అక్టోబర్ 2024, బుధవారం

Janaka ayitey ganaka OTT Release !!!

 Janaka ayitey ganaka OTT Release సుహస్ నటించిన సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 12 న విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 8 న Aha OTT లో స్ట్రీమింగ్ కానుంది !!!

29, అక్టోబర్ 2024, మంగళవారం

Golam movie Review in Telugu !!!

 Golam movie review in Telugu amazon prime OTT లోకి వచ్చిన golam సినిమా మలయాళం ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా చాలా నచ్చుతుంది సింపుల్ కథ తో చుట్టు ఉండే పరిధులు ని చూపించటంలో మలయాళం సినిమాలు కి పెట్టింది పేరు ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ok sorry' పైన కూడా అదే మాట చెప్పాను కదా ఇప్పుడు చూద్దాం అని నిజంగా ఇప్పుడు చూద్దాం 

అది ఒక ఫార్మా కంపెనీ ఆఫీసు అందులో కొంతమంది ఉద్యోగస్తులు వాళ్లకు ఒక బాస్ సదా సీద గా రోజులు గడుస్తాయి అయితే అనూహ్యంగా వాళ్ళ బాస్ ఒకరోజు బాత్రూం లోకి వెళ్లి చనిపోతాడు golam movie Review అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది
అసలు వాళ్ళ బాస్ ఎలా చనిపోయాడు ఆత్మ హత్య లేక ఎవరైనా చంపేశారా అన్నది కథ
పోలీస్ లు కేసు ను విచారిస్తూ ఉంటారు అయితే ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు అన్నది మిగిలిన అసలైన కథ ఆ సస్పెన్స్ చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు నాకు సంతృప్తి ఉండదు Amazon prime OTT 
మొదట్లో కొద్దిగా స్పీడ్ గా మొదలయి తరువాత మధ్యలో కథ మరొక కోణంలో మారి చివరకు ఎలా ending అయింది అన్నది Malayalam suspence thrillers ఇష్టపడేవారికీ నచ్చుతుంది మీకు ఖాళీగా ఉంటే ఒక లుక్ వేయండి !!!
Golam movie Review in Telugu !!!

28, అక్టోబర్ 2024, సోమవారం

Vettayan movie Review In Telugu !!!

 Super Star Rajni kanth,Amitab bachan ,Manju warrier, Rana daggu pati, fahad fasil నటించిన vettayan మూవీ తెలుగులో అక్టోబర్ 10 న థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


తమిళ్ నాడు లోని కన్య కుమారి లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ హీరో ఒక స్కూల్లో డ్రగ్స్ లావాదేవీలు జరుగుతుంటాయి అయితే ఆ స్కూల్ కి సంబంధించి ఒక టీచర్ ఆ అక్రమాలను పోలీస్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది ఎప్పుడు ఆ కేసు ను సాల్వ్ చేస్తాడు హీరో 

ఆ టీచర్ చూపించిన ధైర్య సాహసాలు మెచ్చుకుంటాడు ఇలా కథ ముందుకు సాగుతుంది అయితే ఆ టీచర్ను హత్య చేస్తారు ఎవరో అయితే ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు అన్నది మిగిలిన కథ 

తారాగణం ఘనం గానే ఉంది కథలో ఏదో మిస్ అయింది అనిపించింది ఈ కథ చివరకు చిన్న పిల్లల చదువుకు సంబంధించి కార్పొరేట్ సంస్థలు స్కాం గురించి వివరించటం జరిగింది 

జై భీం డైరెక్టర్ జ్ఞానెవల్ రాజా తీసిన ఈ సినిమా ఎందుకో అంతగా ఇంపాక్ట్ చూపించలేదు అనిపించింది !!!

27, అక్టోబర్ 2024, ఆదివారం

Satyam sundaram movie Review in telugu !!!

 

అరవింద్ స్వామి, కార్తి నటించిన సత్యం సుందరం సినిమా సెప్టెంబర్ లో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి వచ్చింది 

ఈ సినిమా Netflix OTT లోకి స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా ఈ సినిమా కథ సోది లేకుండా ఒక పల్లెటూరులో ఒక కుటుంబం ఆస్తి విభజన వాళ్ళ ఆ వూరి నుండి వెళ్ళిపోతారు అయితే చాలా కాలం క్రితం తరువాత వరసకు చెల్లెలు అయినటువంటి అమ్మాయి పెళ్లికి ఉరికి వస్తాడు అక్కడ ఒక అతను ఊరికి వచ్చినప్పటి నుండి బావ బావ అంటు తను చుట్టూ తిరుగుతూనే ఉంటాడు 

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు తనను బావ బావ అని ఎందుకు అంటున్నాడు తను ఎంత గుర్తుకు తెచ్చుకున్న గుర్తుకు రాదు ఇలా కథ ముందుకు వెళ్తుంది కథ కొంచెం స్లో గా ఉంది కానీ ఫీలింగ్ తో చూస్తే సినిమా బాగుంది 

స్లో గా ఉన్న కూడా బాగుంది సినిమా బాగుంది సినిమా !!!

2, అక్టోబర్ 2024, బుధవారం

KALINGA MOVIE OTT Release ?

 KALINGA movie OTT relaese సెప్టెంబర్ 13 న థియేటర్ లలో విడుదల అయిన సినిమా అక్టోబర్ 4 నుండి OTT విడుదల కానుంది !!!

ఆహా OTT లో విడుదల అయిన 35 చిన్న కథ కాదు సినిమా పై నా అభిప్రాయం !!!

 

ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయి ఇప్పుడు OTT లోకి రావటం జరిగింది ఇంక ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  

తిరుపతిలో ఒక బ్రాహ్మణ కుటుంబం తండ్రి బస్ కండక్టర్,తల్లి గృహిణి వాళ్లకు ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరిలొ చిన్న కొడుకు బాగా చదువుతాడు పెద్ద కొడుకు కూడా బాగానే చదువుతాడు కానీ లెక్కలు అసలు వంట బట్టవు అంటే అసలు రావని అర్థం 

పెద్ద కొడుకు చదువుపై గాబరా పడుతుంటారు అనుకోకుండా ఆ క్లాస్ లెక్కలు టీచర్ కి పెద్ద కొడుకు లెక్కలు సరిగ్గా రానందున పెద్ద కొడుకుని జీరో అని పిలుస్తాడు 

ఒకసారి స్కూల్ నుండి పెద్ద కొడుకుని కూడా సస్పెండ్ చేస్తారు ఇంకా పెద్దవాడి మీద కోపంతో తండ్రి కొడుకుపై చెయ్యి చేసుకుంటాడు అప్పటి నుండి ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోదం అని ట్రెయిన్ ఎక్కేస్తాడు అయితే వీళ్ళ కుటుంబం గురించి తెలిసిన ఒక ఆవిడ  అబ్బాయిని ఇంటికి తీసుకువస్తుంది ఇంటిలో వారందరూ తెగ కంగారు పడుతుంటారు

కానీ దానిని సీరియస్ గా తీసుకుని అప్పటి నుండి లెక్కలు చెబుతుంది వాళ్ళ అమ్మ అయితే చివరకు లెక్కలు పరీక్ష పాస్ అయ్యాడా లేదా అన్నది సినిమా కథ 

ఇందులో ఇంటిలో టెన్త్ ఫెయిల్ అయ్యి భర్త కు, పిల్లలకు అచ్చమైన గృహిణిలగా నటించింది నివేదా థామస్ 

సినిమా మొదట్లో కొద్దిగా స్లోగా అనిపిస్తుంది 2 nd హాఫ్ నుండి పరవాలేదు కథ ముందుకు వెళ్తుంది అంతగా ఏమి లేదు సినిమా నివేడ థామస్ కోసం ఒకసారి చూడ వచ్చు అది మీరు కాళి ఉంటేనే సుమ ?

కర్మ ఫలం !!!

 #కర్మ_ఫలం #పుణ్య_ఫలం   చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి...