27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ఆహా OTT లో విడుదల అయిన చాప్ర మర్డర్ కేసు సినిమా పై నా అభిప్రాయం !!!

 Chapra murder case movie Review in Telugu 

ఆహా OTT లో విడుదల అయిన ఈ సినిమా మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ లోకి వెళ్దాం ఈ సినిమా లో కాళహస్తి అనే ఊరిలో  చాప్రా అనే ఒక వ్యక్తి మర్డర్ జరుగుతుంది అదే ఊరిలోకి కొత్తగా పోలీసు కానిస్టేబుల్ గా వస్తాడు హీరో వచ్చి రాగానే ఆ మర్డర్ కేసు గురించి విచారణలో భాగంగా పనిచేస్తుంటాడు అయితే హీరో అమాయకుడిగా ఉంటాడు 

ఆ మర్డర్ కేసు విచారణ జరుగుతుంది ఆ మర్డర్ జరిగినప్పుడు అక్కడ దగ్గర ఉన్న వాళ్లు అందరినీ విచారణ పేరుతో తీసుకు వచ్చి వాళ్ళని హింసించి వాళ్ళు ఈ హత్య చేసినట్టు చిత్రీకరిస్తారు 

ఇలా కథ ముందుకు సాగుతుండగా ఆ ఊరిలోనే శంకర్ అనే వ్యక్తి ఈ హత్య నేనే చేశాను అని లోంగిపోతాడు కానీ అతను ఈ మర్డర్ చేయడు 

ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు అన్నది మిగిలిన కథ ఆ చనిపోయిన చప్రా కి ఇద్దరు కొడుకులు తన తండ్రిని చంపిన వారిని చంపటానికి వాళ్ళు వెతుకుతారు అయితే చివరికి ఏమి జరిగింది అన్నది మిగిలిన కథ స్టోరీ చిన్నది అయినప్పటికీ కొంచెం lag అనిపించింది 

మరి అంత bad గా ఏమి లేదు అలాగని అంతా గొప్పగా ఏమి లేదు ఒకసారి ఖాళీ సమయంలో చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...