8, సెప్టెంబర్ 2024, ఆదివారం

Bharagavi nilayam movie Review in Telugu

 

Aha OTT లో స్ట్రీమింగ్ అవుతున్న భార్గవి నిలయం సినిమా తావినో టోమోస్ హీరో గా వచ్చిన సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ కథ 80s 90s లో జరుగుతున్న కథ ఒక పురాతన భవనం ఉంటుంది అందులోకి ఒక రైటర్ అద్దెకు వస్తాడు అయితే అతను అద్దెకు వచ్చిన ఆ భవనంలో భార్గవి అనే అమ్మాయి ఆత్మ హత్య చేసుకోవటం వల్ల అక్కడ దెయ్యంగా తిరుగుతుందని ఆ ఊరు ప్రజలు అనుకుంటూ ఉంటారు

ఆ భవనంలో కి అద్దెకు వచ్చినప్పటి నుండి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి దానికి ఆ రచయిత ఏమి భయపడకుండా అక్కడే ఉంటాడు ఆ భార్గవి అనే అమ్మాయి అసలు ఎందుకు చని పోయింది ఆ అమ్మాయి అక్కడ దెయ్యం కింద ఎందుకు తిరుగుతుంది అన్నది సినిమా కథ 

ఈ సినిమా చాలా స్లో గా ఉంటుంది అక్కడక్కడ కొద్దిగా బోర్ కొడుతుంది ఇది రొటీన్ కథే అంతగా చెప్పుకోవటానికి ఏమి లేదు కథలో హార్రర్ భయపడే సీన్లు కూడా లేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Concity సినిమా పై నా అభిప్రాయం !!!

 Concity ఇది తమిళ డబ్బింగ్ సినిమా netflix OTT లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా అసలు లేట్ చేయకుండా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  ఇందులో హీరో అర్జ...