Demonty colony 2 సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు చాలా త్వరగానే OTT లోకి రావటం జరిగింది సెప్టెంబర్ 27 నుండి Zee 5 OTT లోకి తెలుగులో అందుబాటులోకి రానుంది !!!
27, సెప్టెంబర్ 2024, శుక్రవారం
సరిపోదా శనివారం OTT Release date ?
ఆహా OTT లో విడుదల అయిన చాప్ర మర్డర్ కేసు సినిమా పై నా అభిప్రాయం !!!
Chapra murder case movie Review in Telugu
ఆహా OTT లో విడుదల అయిన ఈ సినిమా మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ లోకి వెళ్దాం ఈ సినిమా లో కాళహస్తి అనే ఊరిలో చాప్రా అనే ఒక వ్యక్తి మర్డర్ జరుగుతుంది అదే ఊరిలోకి కొత్తగా పోలీసు కానిస్టేబుల్ గా వస్తాడు హీరో వచ్చి రాగానే ఆ మర్డర్ కేసు గురించి విచారణలో భాగంగా పనిచేస్తుంటాడు అయితే హీరో అమాయకుడిగా ఉంటాడుఆ మర్డర్ కేసు విచారణ జరుగుతుంది ఆ మర్డర్ జరిగినప్పుడు అక్కడ దగ్గర ఉన్న వాళ్లు అందరినీ విచారణ పేరుతో తీసుకు వచ్చి వాళ్ళని హింసించి వాళ్ళు ఈ హత్య చేసినట్టు చిత్రీకరిస్తారు
ఇలా కథ ముందుకు సాగుతుండగా ఆ ఊరిలోనే శంకర్ అనే వ్యక్తి ఈ హత్య నేనే చేశాను అని లోంగిపోతాడు కానీ అతను ఈ మర్డర్ చేయడు
ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు అన్నది మిగిలిన కథ ఆ చనిపోయిన చప్రా కి ఇద్దరు కొడుకులు తన తండ్రిని చంపిన వారిని చంపటానికి వాళ్ళు వెతుకుతారు అయితే చివరికి ఏమి జరిగింది అన్నది మిగిలిన కథ స్టోరీ చిన్నది అయినప్పటికీ కొంచెం lag అనిపించింది
మరి అంత bad గా ఏమి లేదు అలాగని అంతా గొప్పగా ఏమి లేదు ఒకసారి ఖాళీ సమయంలో చూడ వచ్చు !!!
8, సెప్టెంబర్ 2024, ఆదివారం
Bharagavi nilayam movie Review in Telugu
Aha OTT లో స్ట్రీమింగ్ అవుతున్న భార్గవి నిలయం సినిమా తావినో టోమోస్ హీరో గా వచ్చిన సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ కథ 80s 90s లో జరుగుతున్న కథ ఒక పురాతన భవనం ఉంటుంది అందులోకి ఒక రైటర్ అద్దెకు వస్తాడు అయితే అతను అద్దెకు వచ్చిన ఆ భవనంలో భార్గవి అనే అమ్మాయి ఆత్మ హత్య చేసుకోవటం వల్ల అక్కడ దెయ్యంగా తిరుగుతుందని ఆ ఊరు ప్రజలు అనుకుంటూ ఉంటారు
ఆ భవనంలో కి అద్దెకు వచ్చినప్పటి నుండి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి దానికి ఆ రచయిత ఏమి భయపడకుండా అక్కడే ఉంటాడు ఆ భార్గవి అనే అమ్మాయి అసలు ఎందుకు చని పోయింది ఆ అమ్మాయి అక్కడ దెయ్యం కింద ఎందుకు తిరుగుతుంది అన్నది సినిమా కథ
ఈ సినిమా చాలా స్లో గా ఉంటుంది అక్కడక్కడ కొద్దిగా బోర్ కొడుతుంది ఇది రొటీన్ కథే అంతగా చెప్పుకోవటానికి ఏమి లేదు కథలో హార్రర్ భయపడే సీన్లు కూడా లేదు !!!
4, సెప్టెంబర్ 2024, బుధవారం
సరిపోదా శనివారం మూవీ పై నా అభిప్రాయం !!!
కర్మ ఫలం !!!
#కర్మ_ఫలం #పుణ్య_ఫలం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి...
-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...