27, జులై 2024, శనివారం

Disney+Hotstar లో విడుదల అయిన chutney Sambar web series Review !!!


 Disney Hotstar లో విడుదల అయిన వెబ్ సిరీస్ చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ కామెడీ కథాంశంతో వచ్చింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో ఊటీలో అముద అనే ఒక హోటల్ ఉంటుంది అందులో సాంబార్ ఫేమస్ దానికోసం జనం ఎక్కడి ఎక్కడి నుండి వస్తారు అయితే ఆ సాంబార్ ఎలా తయారు చేస్తారో ఎవరికి తెలియదు ఆ హోటల్ ఓనర్ ఎవరికి చెప్పడు అయితే తనకు ఒక కుటుంబం ఉంటుంది ఒక కూతురు, కొడుకు ఉంటాడు అయితే తనకి క్యాన్సర్ ఉంటుంది డాక్టర్ కొన్ని రోజులు మాత్రమే బ్రతికి ఉంటాడు అయితే ఒక రోజు తన కొడుకుని పిలిచి 

తనకు ఒక విషయం చెప్పాలని తను చెన్నై లో ఒక అమ్మాయితో పరిచయం ఉందని తనతో కలిసి జీవించానని చెబుతాడు తనకు అన్యాయం చేశానని తనకు ఒక కొడుకు పుట్టాడని తెలుసుకున్నాను అని నా అంత్యక్రియలు తన చేతులు మీద జరగాలని మాట తీసుకుంటాడు 

అయితే ఆ విషయం ఎవరికీ తెలియకుండా చెన్నై వెళ్తాడు ఆవిడ కి పుట్టిన అబ్బాయి ఎవరు అని తెలుసుకుంటారు  అది యోగిబాబు అని తెలుసుకుంటారు తనను ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్తానని అనుకుంటాడు కానీ యోగుబాబు రాడు అయితే ఆ ఇంటికి యోగిబాబుని ఎలా తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మిగిలిన కథ chutney Sambar web series Review in Telugu, దాదాపు 3 గంటలు పైన ఉంది వెబ్ సిరీస్ చూడచ్చు కానీ పని మానుకుని మాత్రం చూడకండి జస్ట్ టైం పాస్ yogi Babu Chutney Sambar web series Review,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...