15, జులై 2024, సోమవారం

Bharateeyudu 2 movie review !!!

కమల్ హాసన్,శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్నది అందరి తెలుసు దాని తరువాత ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల తరువాత వచ్చిన భారతీయుడు సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఆలస్యం కాకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
భారతీయుడు 2 సినిమాలో సిద్దార్థ్,సముద్ర ఖని,రకుల్ ప్రీత్ సింగ్ చాలా పెద్ద తారాగణం ఉంది అసలు కథ ఏమిటంటే సిద్దార్థ్ తన ఫ్రెండ్స్ నలుగురితో కలిసి అవినీతి తమ యూట్యూబ్ చానెల్ లో లంచం తీసుకున్నవారు వారి గురించి తమ ఛానల్ లో కార్టూన్ ద్వారా ప్రజలోకి తెలియ చేసేవారు కానీ లంచం తీసుకోవటం ఎవరు ఆపరు తన కళ్ళ ముందే ఒక అమ్మాయి లంచం ఇవ్వలేక చనిపోతుంది తనకి పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఎవరు పట్టించుకోరు అప్పుడే తన ఫ్రెండ్స్ తో కలిసి భారతీయుని తీసుకురావాలని ఆయన వస్తేనే ఈ లంచం గొండితనం తగ్గుతుందని భావిస్తారు 
భారతీయుడు నీ ట్విట్టర్ లో పిలుస్తారు అతడు ఎక్కడో ఒక దేశంలో ఉంటాడు జరుగుతున్న విషయాల్ని తెలుసుకుని ఇండియా కి వస్తాను అని చెబుతాడు అయితే భారతీయుడు ఇండియా వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నది మిగిలిన కథ ఎలా చూసినా భారతీయుడు 2 కన్న 1 బాగుంది దీనిలో ఎలాంటి సందేహం లేదు అంతగా ఏమి లేదు అని చెప్పాలి సినిమాలో అంతే కాకుండా భారతీయుడు 3 కూడా ఉందని climax లొ తెలుస్తుంది 
కథ ఎందుకు సాగదీత ఎక్కువైంది అనిపించింది!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......