26, జులై 2024, శుక్రవారం

Dhanush Rayan movie Review in telugu !!!

 ధనుష్ నటించిన దర్శకత్వం వహించిన సినిమా రాయన్ సినిమా ఇవాళ అనగా 26 జూలై 2024 లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇంక లేట్ చేయకుండా అసలు కథ ఏమిటంటే ఇందులో హీరో ధనుష్ కి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు  తల్లి తండ్రులు చిన్నప్పుడే పట్నం వెళ్లి వస్తానని తిరిగిరారు అయితే తన తోబుట్టువులు కోసం ధనుష్ కత్తి పడతాడు పట్టణానికి వస్తాడు అక్కడి నుండి అక్కడ జరిగే ఇద్దరు గ్యాంగ్ స్టర్ లు మధ్య రాయణ్ జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ  !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......