27, జులై 2024, శనివారం

Disney+Hotstar లో విడుదల అయిన chutney Sambar web series Review !!!


 Disney Hotstar లో విడుదల అయిన వెబ్ సిరీస్ చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ కామెడీ కథాంశంతో వచ్చింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో ఊటీలో అముద అనే ఒక హోటల్ ఉంటుంది అందులో సాంబార్ ఫేమస్ దానికోసం జనం ఎక్కడి ఎక్కడి నుండి వస్తారు అయితే ఆ సాంబార్ ఎలా తయారు చేస్తారో ఎవరికి తెలియదు ఆ హోటల్ ఓనర్ ఎవరికి చెప్పడు అయితే తనకు ఒక కుటుంబం ఉంటుంది ఒక కూతురు, కొడుకు ఉంటాడు అయితే తనకి క్యాన్సర్ ఉంటుంది డాక్టర్ కొన్ని రోజులు మాత్రమే బ్రతికి ఉంటాడు అయితే ఒక రోజు తన కొడుకుని పిలిచి 

తనకు ఒక విషయం చెప్పాలని తను చెన్నై లో ఒక అమ్మాయితో పరిచయం ఉందని తనతో కలిసి జీవించానని చెబుతాడు తనకు అన్యాయం చేశానని తనకు ఒక కొడుకు పుట్టాడని తెలుసుకున్నాను అని నా అంత్యక్రియలు తన చేతులు మీద జరగాలని మాట తీసుకుంటాడు 

అయితే ఆ విషయం ఎవరికీ తెలియకుండా చెన్నై వెళ్తాడు ఆవిడ కి పుట్టిన అబ్బాయి ఎవరు అని తెలుసుకుంటారు  అది యోగిబాబు అని తెలుసుకుంటారు తనను ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్తానని అనుకుంటాడు కానీ యోగుబాబు రాడు అయితే ఆ ఇంటికి యోగిబాబుని ఎలా తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మిగిలిన కథ chutney Sambar web series Review in Telugu, దాదాపు 3 గంటలు పైన ఉంది వెబ్ సిరీస్ చూడచ్చు కానీ పని మానుకుని మాత్రం చూడకండి జస్ట్ టైం పాస్ yogi Babu Chutney Sambar web series Review,

26, జులై 2024, శుక్రవారం

Dhanush Rayan movie Review in telugu !!!

 ధనుష్ నటించిన దర్శకత్వం వహించిన సినిమా రాయన్ సినిమా ఇవాళ అనగా 26 జూలై 2024 లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇంక లేట్ చేయకుండా అసలు కథ ఏమిటంటే ఇందులో హీరో ధనుష్ కి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు  తల్లి తండ్రులు చిన్నప్పుడే పట్నం వెళ్లి వస్తానని తిరిగిరారు అయితే తన తోబుట్టువులు కోసం ధనుష్ కత్తి పడతాడు పట్టణానికి వస్తాడు అక్కడి నుండి అక్కడ జరిగే ఇద్దరు గ్యాంగ్ స్టర్ లు మధ్య రాయణ్ జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ  !!!


15, జులై 2024, సోమవారం

Bharateeyudu 2 movie review !!!

కమల్ హాసన్,శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్నది అందరి తెలుసు దాని తరువాత ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల తరువాత వచ్చిన భారతీయుడు సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఆలస్యం కాకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
భారతీయుడు 2 సినిమాలో సిద్దార్థ్,సముద్ర ఖని,రకుల్ ప్రీత్ సింగ్ చాలా పెద్ద తారాగణం ఉంది అసలు కథ ఏమిటంటే సిద్దార్థ్ తన ఫ్రెండ్స్ నలుగురితో కలిసి అవినీతి తమ యూట్యూబ్ చానెల్ లో లంచం తీసుకున్నవారు వారి గురించి తమ ఛానల్ లో కార్టూన్ ద్వారా ప్రజలోకి తెలియ చేసేవారు కానీ లంచం తీసుకోవటం ఎవరు ఆపరు తన కళ్ళ ముందే ఒక అమ్మాయి లంచం ఇవ్వలేక చనిపోతుంది తనకి పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఎవరు పట్టించుకోరు అప్పుడే తన ఫ్రెండ్స్ తో కలిసి భారతీయుని తీసుకురావాలని ఆయన వస్తేనే ఈ లంచం గొండితనం తగ్గుతుందని భావిస్తారు 
భారతీయుడు నీ ట్విట్టర్ లో పిలుస్తారు అతడు ఎక్కడో ఒక దేశంలో ఉంటాడు జరుగుతున్న విషయాల్ని తెలుసుకుని ఇండియా కి వస్తాను అని చెబుతాడు అయితే భారతీయుడు ఇండియా వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నది మిగిలిన కథ ఎలా చూసినా భారతీయుడు 2 కన్న 1 బాగుంది దీనిలో ఎలాంటి సందేహం లేదు అంతగా ఏమి లేదు అని చెప్పాలి సినిమాలో అంతే కాకుండా భారతీయుడు 3 కూడా ఉందని climax లొ తెలుస్తుంది 
కథ ఎందుకు సాగదీత ఎక్కువైంది అనిపించింది!!!

3, జులై 2024, బుధవారం

Aham Reboot Movie Reveiew !!!

 సుమంత్ నటించిన aham Reboot movie తెలుగులో Aha OTT లో తెలుగులో అందుబాటులో ఉంది 

ఈ సినిమా Aham Reboot సినిమా ఆహా OTT లో స్ట్రీమింగ్ లో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో హీరో ఒక R.J కింద పని చేస్తుంటాడు అయితే ఈ క్రమంలో ఒక రోజు ఒక కాల్ వస్తుంది ఆ కాల్ లో ఒక అమ్మాయి ఫోన్ లో తను ఆపదలో ఉన్నట్టు తనని కాపాడమని చెబుతుంది అందుకు R.J అదే సుమంత్ ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది కథ సినిమాలో సుమంత్ తప్ప ఎవరూ కనపడరు అందురు వాయిస్ తప్ప సుమంత్ ఒక్కడే కనపడతాడు

అయితే ఇంతకీ ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరు ఇంతకీ తనను కపడగలరా లేదా అన్నది మిగిలిన కథ  Aham Reboot movie Review in Telugu అంతగా ఏమి లేదు సినిమాలో జస్ట్ సో సో గా నడుస్తుంది !!!

KALINGA MOVIE OTT Release ?

 KALINGA movie OTT relaese సెప్టెంబర్ 13 న థియేటర్ లలో విడుదల అయిన సినిమా అక్టోబర్ 4 నుండి OTT విడుదల కానుంది !!!