23, ఏప్రిల్ 2024, మంగళవారం

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో Satyam Rajesh జాబ్ కోసం హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు అయితే తనకి పెళ్లి అవుతుంది ఆ అపార్ట్మెంట్ లో ఉంటాడు తన భార్య తో కలిసి అయితే అపార్ట్మెంట్ లో తన పక్కన ఉన్న ఫ్లాట్ లో కొంతమంది కుర్రాళ్ళు ఉంటార్ అయితే వాళ్లు గంజాయి తీసుకుంటూ ఉంటారు అయితే హీరో భార్యపై అందులో ఉండే కుర్రాడు మనసు పడుతుంది అయితే దానికి ఎలాంటి పథకం ఆలోచించాడు 

అంతే కాకుండా ఆ కుర్రాళ్ళు రూమ్ లో ఉండే ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో కూడా అలాగే ప్రవర్తిస్తారు అయితే ఈ సినిమా ఆడవాళ్ళకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది అన్నది కాన్సెప్ట్ తో తీసిన సినిమా లాగా ఉంది కానీ ఎక్కడో కొద్దిగా ఆసక్తిగా లేదు ఏదో సో సో గా ఉంది సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...