17, మే 2023, బుధవారం

The Kerala Story సినిమా పై నా అభిప్రాయం !!!

 The Kerala story సినిమా ఈ మధ్యే థియేటర్ లలో విడుదల అయింది ఇందులో ఆద శర్మ కేరళలో జరిగిన నిజమైన సంఘటనలు ఆధారంగా సినిమా తీయడం జరిగింది ఈ సినిమా వివాదాలు మీద విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది 

అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

కేరళలో హిందూ కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ,మరొక క్రిస్టియన్ అమ్మాయి, మరొక ముస్లిం అమ్మాయి మొత్తం నలుగురు ఒకే హాస్టల్ లో ఒక రూం లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు అయితే అందులో ముస్లిం అమ్మాయి తన ఇస్లాం మతం గొప్పదని తన దేవుడు అల్లా గొప్ప దేవుడని చెప్పి వాళ్ళని ఎలాగైనా తన మతం లోకి మార్చి వేయాలని చూస్తుంది దానికోసం కొంతమంది ముస్లిం అబ్బాయిలను ఆ అమ్మాయిలని ఎలాగైనా తమ మతం లోకి మార్చాలని వాళ్లకు చెబుతుంది ప్రణాళిక ప్రకారం వాళ్ళు కూడా ఇద్దరు హిందూ అమ్మాయిల్ని వాళ్ళ వలలో వేసుకుంటారు అందులో ఒక అమ్మాయి pregnent అవుతుంది ఎలాగోలా వాళ్ళను ట్రాన్స్ చేసి వాళ్ళ మతం లోకి మార్చేస్తారు 

అలా మార్చేసిన వారిని సిరియా వంటి gulf దేశాలకి తీసుకెళ్ళి చాలా కష్టాలు పెడతారు అందులో శాలిని అనే అమ్మాయిని మాత్రమే వాళ్లు తీసుకువెళతారు మిగతా హిందూ అమ్మాయి ఇండియా లోనే   చని పోతుంది క్రిస్టిన్ అమ్మాయి మాత్రం మతం మారదు వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేస్తారు

అయితే చివరికి కథ ఎలా ముగిసింది అసలు వాళ్ళు మత మార్పిడి ఎందుకు చేస్తున్నారు దాని వెనుక కారణం ఏమిటి అన్నది మిగిలిన కథ ఈ సినిమా పెద్దవారికి మాత్రమే కొన్ని కొన్ని సీన్స్ హింసాత్మకంగా ఉన్నాయి నిజంగా చాలా దారుణంగా జరిగినట్టు ఉంటుంది కథ  !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Repati velugu movie Review !!!

 ETV win OTT లో విడుదల అయిన రేపటి వెలుగు సినిమా మలయాళం dubbing తెలుగులో అందుబాటులో ఉంది  ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం అది ఒ...