7, మే 2023, ఆదివారం

Disney hotstar లో విడుదల అయిన Save The tigers Web series పై నా అభిప్రాయం !!!


ప్రియ దర్శి,మరికొంతమంది  నటి నటులతో డిస్నీ hotstar లో విడుదల అయిన save the tigers అనే webseries స్ట్రీమింగ్ లో ఉంది ముగ్గురు భర్తలు వాళ్ళ భార్యలతో పడే ఇబ్బందులు భార్య భర్తలు మధ్య ఉండే చిన్న, చిన్న గొడవలు కామెడీ గా చూపిస్తూనే అసలు కథ ఏమిటో చెప్పటం జరిగింది 

అక్కడక్కడ కొన్ని చోట్ల బోర్ కొట్టింది కానీ మీ దగ్గర time ఉంటే మాత్రం ఒకసారి చూడ వచ్చు 

సిల్లీ గా సాగుతుంది కథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Little heart movie review !!!

 Mouli సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే అబ్బాయి మొదటిసారి హీరోగా చేసిన సినిమా little heart movie తెలుగులో థియేటర్ లో విడుదల అయింది ఇంకా ఈ సి...