14, జూన్ 2022, మంగళవారం

" చార్లీ " సినిమా పై నా అభిప్రాయం !!!

 చార్లీ రక్షిత్ శెట్టి హీరోగా చేసిన సినిమా  ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఫ్యాక్టరీ లో పనిచేస్తుంటాడు తనకంటూ ఎవరు ఉండరు తన ఒక్కడే ఉంటాడు చిన్నప్పుడే తన కుటుంబం చిన్న ప్రమాదంలో అందరూ చనిపోతారు అలా రోజు గడిచే కొద్దీ ఒక కుక్క ఎక్కడి నుండో వస్తుంది హీరో తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని చెత్త బుట్టలో వేస్తాడు అది ఆ కుక్క తింటుంది 

ఒక సారి కుక్కకు చిన్న ప్రమాదం జరిగి కాలు విరుగుతుంది అప్పుడే హీరో దానిని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు

అప్పటి నుండి ఆ కుక్క తనకు అలవాటు పడుతుంది మొదట్లో అయిష్టం గానే దానిని పెంచుతాడు క్రమ క్రమంగా వాళ్లిదరికి మంచి బంధం ఏర్పడుతుతుంది అంత బాగుంది అనే టైం లో ఆ కుక్కకు కాన్సర్ అని తెలుస్తుంది అది ఇంకా ఎన్నాళ్ళు బ్రతకదు అని చెప్పి తనకు ఎంతో ఇష్టమైన మంచు ని చుపించటానికి హిమాలయాలకు తీస్కుళ్తాడు

అయితే చివరకు కథ ఏమి అయి ఉంటుంది అన్నది మిగిలిన కథ జంతు ప్రేమికులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది 

ఈ సినిమాలో ఎమోషనల్ చాలా బాగుంది మంచి ఫీల్ ఉన్న సినిమా తప్పకుండా చూడవలసిన సినిమా 👍👍👍

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!