18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

మోహన్ బాబు son of india సినిమా పై నా అభిప్రాయం !!!

 చాలా కాలం తరువాత mohanbabu నటించిన సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో 100 అసిక్యూపెన్సీ ఈ రోజు విడుదల అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో కొన్ని మాటల్లో చూద్దాం !!!

ఎలాగైనా ఇదివరకు కంటే మోహన్ బాబు సినిమాలు బాగుండెవి ఇప్పుడు సీనియర్ యాక్టర్ లందరిది ఒకటే పరిస్థితి ఇక సినిమా కథ గురించి ఒక్క మాట

హీరో ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ సాధారణ జీవితం గడుపుతుంటాడు ఒక వ్యక్తి వల్ల తన భార్య, కుటుంబం తన జీవితం మొత్తం నాశనము అవుతుంది అసలు అలా ఎందుకు జరిగింది 

India పై తనకు ఉన్న ప్రేమ ఎలాంటిది అన్నది సినిమా కథ ఇందులో చెప్పుకోవడానికి ఏమి లేదు జస్ట్ average !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Su from so Movie review in telugu !!!

 Su from so సినిమా కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా ott లోకి విడుదల అయింది జియో hotstar లో streemin...