12, ఫిబ్రవరి 2022, శనివారం

కోపాన్ని అదుపు చేయడం ఎలా మీకు తెలుసా ?

 కోపం ఒకప్పుడు కోపాపడే మనుషులు అంటే కొంచెం భయం, కొంచెం వాళ్లకు దూరంగా ఉండాలని అనిపించేది ఇప్పుడు అదే మనకు దగ్గర అయితే ఎలా 

అసలు కోపం ఎందుకు వస్తుంది దాని మూలాలు ఏమిటి అన్నది చూద్దాం అనుకున్నాను

నాకు తెలిసి నా అనుభవం లో కోపం అన్నది చాలా చెడ్డది ఒక రోజు మొత్తం కష్టపడి పనిచేసి సేద తీరటనికి ఇంటికి వెళ్ళితే ఇంటి దగ్గర ఎదో సమస్య దానిని ఆఫీస్ లో ఉండే ఒత్తిడి ఒకోసారి ఇంటిలో ఉండే వారి మీద చూపిస్తున్నాను

ఏదోలాగా ఆఫీస్ కి వెళ్లే ప్రయాణంలో ఎదో కంగారు ఆలస్యం అయిపోతుంది ఉదయాన్నే భోజనం తయారు చేసుకుని వెళ్లటంలో కొద్దిగా ఆలస్యం బాస్ చేత చివాట్లు ఈ కోపం నుండి రిలీఫ్ అయ్యే మార్గం లేదా ఎంటో ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కోసారి ?

1 కామెంట్‌:

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...