Skip to main content

" నారప్ప" సినిమా పై నా అభిప్రాయం !!!

 నారప్ప విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇది తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ సినిమాకి రీమేక్ 

ఇక ఈ సినిమా ఎలాగ ఉందొ ఇప్పుడు చూద్దాం బహుశా వెంకీ మామా సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ చేసిన సినిమా అడ్డాల శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చింది 

కథ ఏమిటంటే నారప్ప ,తన భార్య సుందరమ్మ 

( ప్రియమణి) , మని కర్ణ, చిన్నప్ప, చిన్న పాపా, వాళ్ళ మావయ్య సాంబయ్య (రాజీవ్ కనకాల) ఒక ఊరిలో తమకున్న 3 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారు అయితే ఆ ఊరిలో భూస్వామి పండు స్వామి ఆ ఊరిలో ఉన్న పొలాలన్ని తీసుకుని అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచిస్తాడు 

దానికి నారప్పకు ఉన్న 3 ఎకరాలు కూడా ఇవ్వమని అడుగుతాడు కానీ దానికి ఒప్పుకోడు నారప్ప దానితో వారిద్దరికీ చిన్న చిన్న గొడవలు జరుగుతాయి 

నారప్ప పెద్ద కొడుకు మనికర్ణ ఆవేశ పరుడు తన తండ్రిని నారప్పని అవమానించారని పండు స్వామి ని చెప్పు తో కొడతాడు దానిని జీర్ణించుకోలేని పండు స్వామి మని కర్ణ ని చంపిస్తాడు 

ఆ తర్వాత మని కర్ణ తమ్ముడు మని కర్ణ తమ్ముడు చిన్నప్ప పండు స్వామి ని చంపేస్తాడు అంతే ఆ తరువాత కథ ఏమిటన్నది చూడాలి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు నారప్ప గతం ఎలాంటిది అనేది సినిమా కథ

రాయల సీమ భాషలో అడ్డాల శ్రీకాంత్ మాస్ చాలా బాగా డీల్ చేసాడు వెంకటేష్ తన నటనా చాలా బాగుంది

ఓవరాల్ గా సినిమా బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!

Comments

  1. వెంకటేష్ కంటే ధనుష్ బాగా చేసాడు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కలర్ ఫోటో సినిమాపై నా అభిప్రాయం !!!

 ప్రేమ కధలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి అలాగే మన చుట్టూ పక్కల జరిగే వాస్తవ సంఘటన లాగే ఉంటాయి ప్రేమ కు రంగుతో, కులంతో,మతంతో పనిలేదు దానికి ఎటువంటి హద్దులు ఉండవు ఇక సినిమా విషయానికి వస్తే ఒక గొప్పింటి అమ్మాయి,ఏమి లేనటు వంటి కనీసం అందంగా కూడా లేనటువంటి అబ్బాయికి జరిగిన పేమ కథే ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు చూసిఉంటాము కానీ ఈ సినిమాలో హీరో చివరికి చనిపోతాడు  అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ సినిమా పాత రోజుల్లో తీసినటువంటి సినిమా కానీ సినిమా మాత్రం ఒకసారి చూడ వచ్చు !!!

నిశ్శబ్దం సినిమా పై నా అభిప్రాయం !!!

 నిశబ్దం చూడటానికి హార్రర్ సినిమా అనుకున్నాను మొదట కానీ అది చివరికి క్రైమ్ సినిమాగా మిగిలింది ఒక రొటీన్ క్రైమ్ కథను హారర్ తో కూడిన క్రైమ్ కథ గా చూపించాలనుకున్నారు కానీ అది చివరికి ఒక రొటీన్ కథగా మారింది కానీ అనుష్క నటన మాత్రం అద్భుతంగా నటనలో జీవించింది మూగ మరియు చెవిటి పాత్రలో సినిమా మాత్రం అంతగా చూడవలసిన సన్నివేశాలు ఏమి లేవు !!!

C/0 కంచర పాలెం సినిమా పై నా అభిప్రాయం

 ఈ సినిమా దాదాపు విడుదలై 2 సంవత్సరాలు అయ్యింది కానీ నేను పూర్తిగా చూసింది మాత్రం ఇవాళ సినిమా ఐతే చాలా బాగుంది  ఈసినిమా తీసిన డైరెక్టర్  ఇటీవల తీసిన "  ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య "  సినిమా చూసిన తరువాత ఈ సినిమా చూసాను ఈ రెండు సినిమాల్లో హీరోలు కనిపించరు మన చుట్టూ ఉండే పాత్రలు లాగా కనిపిస్తారు ఈ సినిమా ఐతే మాత్రం చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది