27, సెప్టెంబర్ 2020, ఆదివారం

జల్లి కట్టు సినిమాపై నా అభిప్రాయం !!!

 మనిషి ఎంత నాగరికతతో జీవిస్తున్న తన మూలాలను ఏదొక సందర్భంలో బయటపడతాయి అలాంటిదే జల్లికట్టు సినిమా 

ఒక అడవి ప్రాంతం ఉంటుంది అక్కడ నివసించే ప్రజలు గొడ్డు మాసం చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అక్కడ ఒక అడవి దున్నపోతును చంపుతుండగా అది తప్పించుకుని పారిపోతోంది దాన్ని పట్టుకుని చంపేటమే జల్లికట్టు సినిమా

సినిమా చాలా సహజంగా తీశారు బోర్ కొడుతుంది సినిమా చూడలనిపిస్తుంది బాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం విసుగును పుట్టిస్తుంది సినిమా మాత్రం ఒకసారి చూడవచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...