16, సెప్టెంబర్ 2020, బుధవారం

Forensic సినిమా పై నా అభిప్రాయం

 Supence, థ్రిల్లర్ సినిమాలు మంచి పట్టువదలని స్క్రిప్ట్ తో వస్తే ఖచ్చితంగా ఫలితం బాగుంటుంది ఇక ఈ మధ్య వచ్చిన సినిమా forencic మలయాళం సినిమా తెలుగులో వచ్చింది

సినిమా మాత్రం ఒకసారి చూడవచ్చు 6 నుండి 10 సంవత్సరాలు లోపు చిన్న పిల్లల్ని కిడ్నప్ చేసి హత్య చేస్తాడు హంతకుడు అతడిని forencic లాబ్ లో చేసే హీరో ఎలాగ పట్టుకున్నాడన్నది కథ

కథ ఎక్కడ బోర్ కొట్టదు థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...