ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా థియేటర్లలో విడుదలయ్యి ఇప్పుడు netflix OTT లో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ధనుష్ వాళ్ళ నాన్న,అమ్మ తో కలిసి ఒక చిన్న పల్లెటూళ్ళో ఇడ్లీ కొట్టు పెట్టి జీవనం సాగిస్తారు అయితే హీరో ధనుష్ మారుతున్న సమాజం తో పాటు మనం కూడా మారాలి అన్న వ్యక్తిత్వం కలవాడు అయితే వాళ్ళ నాన్న పాతకాలపు మనిషిలా ఇడ్లీ పిండి చేతితో రుబ్బితే రుచి వస్తుంది అని అలాగే చేస్తాడు
అయితే హీరో హోటల్ మేనేజ్మెంట్ చదువుకుని విదేశాలలో ఒక పెద్ద హోటల్ ఓనర్ దగ్గర పని చేస్తుంటాడు అయితే హీరో పనితనం నచ్చి తన కూతుర్ని ధనుష్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు
అయితే ఆ హోటల్ ఓనర్ కి ఒక కొడుకు కూడా ఉంటాడు అతను బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటాడు ఇలా కథ ముందుకు సాగుతుండగా పెళ్లి ఖాయం అయ్యి నిచితార్ధం జరుగుతుండగా ఒక ఫోన్ వస్తుంది
హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు అయితే అక్కడి నుండి మన హీరో కథ ఎలా ముందుకు వెళ్ళాడు అక్కడకు వెళ్ళిన తరువాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మిగిలిన కథ ఇది చాలా రొటీన్ కథ కొత్తగా ఏమి లేదు ఎప్పటి నుండో చూస్తున్న , వింటున్న కథే కొత్తగా ఏమి లేదు అని చెప్పులు
అప్పుడెప్పుడో 90,80 లో వచ్చే స్టోరీ లాగే అనిపించింది !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి