The Great Pre-Wedding Show movie review !!!
మసూదా సినిమా తో పేరు ఉన్న తీరువీర్ నటించిన The Great Pre-Wedding Show సినిమా థియేటర్ లలో విడుదల అయింది కామెడీ మూవీగా విడుదల అయిన ఈ సినిమా అసలు ఆలస్యం చేయకుండా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతుంటాడు అయితే photo studio ముందు పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అయితే అదే ఊరిలో ఉండే ఒక రాజకీయ నాయకుడి పెళ్లి కుదురుతుంది అయితే వాళ్ళ పెళ్ళికి మన హీరో pre wedding shoot కి ఫోటో స్టూడియో కి వస్తారు అయితే హీరో వాళ్ళకి రక రకాల ఫోటోలు తీస్తారు అయితే హీరో దగ్గర ఒక కుర్రోడు పనిచేస్తుంటాడు ఆ కుర్రాడికి ఆ pre wedding shoot లో తీసిన memory card ఇస్తాడు అయితే ఆ కుర్రోడు ఆ మెమొరి కార్డును తన లాగు జేబులో వేసుకుంటాడు ఆ లాగు కి జేబుకు చిల్లు ఉంటుంది హీరో ఆ విషయం ఆ రాజకీయ నాయకుడికి తెలియకుండా ఎలా manage చేశాడు చివరికి రాజకీయ నాయకుడి పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగిలిన కథ చూడటానికి ఒకసారి చూడవచ్చు కానీ తీరువీర్ నుండి ఆశించిన సినిమా అయితే కాదు అనిపించింది మొత్తానికి ఒకసారి చూడ వచ్చు