ఇందులో మొత్తం 5 గురు హీరోయిన్స్ ఉంటారు హీరో ఒక హీరోయిన్ దగ్గర అసిస్టెంట్ లాయర్ లాగా పనిచేస్తుంటాడు అయితే అక్కడికి మరొక హీరోయిన్ వస్తుంది తన తండ్రి ఎవరినో చంపినట్టు వీడియో ఉంటుంది కానీ తన తండ్రి ఎవరిని చంపలేదు అని వాదించమని అడుగుతుంది కానీ తన తండ్రి మర్డర్ చేసినట్టు ప్రూఫ్ కూడా ఉంటుంది అయితే ఆ లాయర్ వాదించనని చెబుతుంది అయితే మొదట చూపులోనే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు ఎలాగైనా ఆ case ను take-up చేసేలా చేస్తాడు అయితే ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది మిగతా ముగ్గురు హీరోయిన్ లు పాత్ర ఏమిటి అన్నది సినిమా కథ బాగుంది సినిమా రోటీన్ గా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారుకి నచ్చుతుంది సినిమా ఒకసారి ట్రై చేయవచ్చు !!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కర్మ ఫలం !!!
#కర్మ_ఫలం #పుణ్య_ఫలం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి...
-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...
రవితేజ మాస్ మహరాజ రోల్స్ విడిచి ఇలా సైడ్ ట్రాక్ కి ఎందుకు వెళ్ళిపోతున్నారో మీకేమన్నా తెలిసిన కొంత తెలుగు వికాసం తెలుపగలరు.
రిప్లయితొలగించండి