ఒక అటవీ ప్రాంతంలో అభివృద్ధి అని పేరుచెప్పి ఖనిజాలు ఉండే ప్రాంతాన్ని గవర్నమెంట్ అక్కడ ఉన్న కొందలనితవ్వి బయటకు తీయాలని చూస్తుంది వాటిని ఎదురించి కొంతమంది ప్రజా దళం పేరుతో పోరాటం చేస్తారు దానికి నాయకుడు విజయ సేతుపతి అయితే విజయ సేతుపతి ఎలాగైనా పట్టుకోవాలి చూస్తారు అక్కడకొంతమందిని పోలీసుల్ని కాపలాగా ఉంచుతారు అక్కడకు సురి డ్రైవర్ గా వస్తాడు అయితే
ఆ మావోయిస్ట్ దళానికి పోలీసులకు కాల్పులు జరుగుతునే ఉంటాయి ఇదిలా ఉంటే సూరి అమాయకమైన పోలీస్ కానిస్టేబుల్ ఆ ప్రాంతంలో ఉండే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు అయితే ఆ మావోయిస్ట్ నాయకుడ్ని ఎలాగైనా పట్టుకోవలనీ పోలీసులు ఆ చుట్టుపక్కల ఉండే వారిని తీసుకు వచ్చి హింసిస్తుంటారు అందులో సూరి ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటుంది సూరి ఒక సారి విజయ సేతుపతి ఒక చోట చూస్తాడు ఆ ఆ నాయకుడ్ని వాళ్లకు అప్పగిస్తే తను ప్రేమించిన అమ్మాయి బయట పడుతుందని ఎంతో కష్టపడి పట్టుకుంటాడు ఆ తరువాత కథ ఏమిటి అన్నది 2 పార్ట్ లో ఉండబతుంది
ఇందులో గౌతమ్ వాసుదేవ మీనన్ dsp పాత్రలో చేయటం జరిగిందీ కథ మామూలుగా ఉన్నప్పటికీ ఎమోషన్ పండించడంలో దిట్ట వెట్రిమరన్ బాగా తీశాడు బాగుంది సినిమా !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి