నంబి నారాయణ్ ఒక రాకెట్ సైంటిస్ట్ అయితే ఆయన మన దేశానికి రాకెట్ స్వతంత్రంగా తయారు చేసి అంతరిక్షంలోకి పంపాలని అనుకుంటాడు దాని కోసం తన ఫ్యామిలీ నీ వదులుకుని దేశం కోసం పాటు పడుతుంటాడు ఇలా జరుగుతున్న క్రమంలో అతడిని దేశ ద్రోహం కింద అరెస్ట్ చేస్తారు మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం అదోగతి చెందుతారు ఆ తరువాత అసలు ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!
న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...
-
సీతారాం బేనోయ్ కన్నడ డబ్బింగ్ సినిమా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!! సీతారాం ఒక పోలీస్ ఇన్స్పె...
-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి దాదాపు కరోనా వల్ల 2 సంవత్సరాలు అయింది పెద్ద సినిమాలు ఒక్కక్కటి విడుదల అవుతున్నాయి ఇక సర్కారు వారి పాట ఈ రోజు ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి