ఇది కరోనా లాక్ డౌన్ టైం లో జరిగినట్టు చూపించారు ఒక అమ్మ, ఇద్దరు కూతుళ్లు పెద్ద అమ్మాయి మధు, రెండవ అమ్మాయి లావణ్య అదే అన్య అయితే వీళ్లిద్దరి మధ్య చిన్నప్పటి నుండి గొడవలు జరుగుతుండేవి అయితే అనుకోకుండా చిన్న అమ్మాయి వేరే ఫ్లాట్ చూసుకుని వెళ్ళిపోతుంది అక్కడే ఉంటుంది అక్క ఫోన్ చేసి పిలిచిన రాదు అక్కడే సోషల్ మీడియా లో వీడియోలు అప్లోడ్ చేస్తూ follwers ని పెంచుకుంటుంది అయితే ఆ వీడియోలు తను ఉండే ఫ్లాట్ లో దెయ్యం ఉందని అందరిని నమ్మించి మోసం చేస్తుంది ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే అది చివర క్లైమాక్స్ లో చూడాలి పర్వాలేదు కానీ మరి ఓవర్ expectationsతో చూడొద్దు ఒక సారి చూడ వచ్చు కాకపోతే అక్కడక్కడ కొద్దిగా స్లో గా నడుస్తుంది కథ !!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!
న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...
-
సీతారాం బేనోయ్ కన్నడ డబ్బింగ్ సినిమా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!! సీతారాం ఒక పోలీస్ ఇన్స్పె...
-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి దాదాపు కరోనా వల్ల 2 సంవత్సరాలు అయింది పెద్ద సినిమాలు ఒక్కక్కటి విడుదల అవుతున్నాయి ఇక సర్కారు వారి పాట ఈ రోజు ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి