25, మార్చి 2021, గురువారం

" షాది ముబారక్ "సినిమా పై నా అభిప్రాయం !!!

 షాది ముబారక్ ఈ సినిమా ఈ రోజు చూసాను ఇందులో చూసాను అసలు ఎప్పుడు వచ్చింది ఈ సినిమా అనుకుంటున్నారా వచ్చిందండి నేను అమెజాన్ ప్రైమ్ లో ఉంది థియేటర్ లో కూడా విడుదల అయినట్టుంది

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు మొగలిరేకులు ఫేమ్ R. K. నాయుడు అలియాస్ సాగర్ హీరోగా నటించాడు కథ ఏమిటంటే ఏముంది మాములే ఒక ఆస్ట్రేలియా పెళ్లి కొడుకు పెళ్లి కోసం ఇండియాకి వస్తాడు 

పెళ్లి సంబంధాలు చూసే ఒక ఆవిడ తనకు గాయం తగలటంతో తన కూతుర్ని పెళ్లి సంబంధాలు చూపించడానికి పంపుతుంది ఆ అమ్మాయి మూడు పెళ్లి సంబంధాలు చూపెడుతుంది అయితే చివరికి పెళ్లి సంబంధాలు చూపించే అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు హీరో ఇదే కథ కొద్దిగా మధ్య మధ్య లో కొన్ని డ్రామాతో కూడిన కథను కొద్దిగా హాస్యం తో కుడినదిగాను మనకు చూపించాడు 

అయితే చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అన్నది కథ రొటీన్ కథే కానీ సినిమా  time pass కి చూడ వచ్చు అంతగా ఆసక్తి అయితే ఏమి లేదు 

నాకైతే ఫస్ట్ హాఫ్ లొనే కథ అంతగా ఆసక్తి లేదు అనిపించింది !!!

2 కామెంట్‌లు:

  1. sir, i was reading your movie reviews and mostly find that you say - nothing interest/super etc., can you list the movies which u felt are super

    రిప్లయితొలగించండి
  2. సర్ చాలా సినిమాలు ఉన్నాయి నాకు నచ్చితే నచ్చాయి అని చెబుతాను లేకపోతే లేదు నాకు ఆ సినిమా తీసిన వారి మీద కోపం ఏమి లేదు కదా నాకు వాళ్ళకి శత్రుత్వం కూడా లేదు
    నాకు నచ్చిన సినిమాలు C/o కంచర పాలెం, కలర్ ఫోటో, ఉప్పెన ఇంకా చాలా ఉన్నాయి

    రిప్లయితొలగించండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...