పవన్ కళ్యాణ్ ఈ పేరుకి అభిమానులు కంటే భక్తులు అంటే సరిపోద్ది ఎప్పుడో ఆజ్ఞతవాసి సినిమా తరువాత దాదాపు 3 సంవత్సరాలు తరువాత వస్తున్న సినిమా
ఫాన్స్ కళ్లలో ఆనందం చేప్పలేనిది వర్ణించలేనిది ఈ రోజు అనగా march 3 న సత్యమేవ జయతే అనే లిరికల్ వీడియో విడుదలైంది
ఆ వీడియో 👇👇👇
ఈ సినిమా కి శ్రీ రామ్ వేణు డైరెక్షన్ చేయగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు ఇది అమితాబ్ నటించిన బాలీవుడ్ చిత్రం పింక్ అనే చిత్రానికి అనువాదం !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి