12, జులై 2020, ఆదివారం

విజయ్ ఆంటోనీ కాశీ సినిమా పై నా అభిప్రాయం !!!

విజయ్ ఆంటోనీ మొదటి సినిమా నకిలీ సినిమా నుండి వైవిధ్య భరితమైన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగులో బిచ్చగాడు సినిమా తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు
ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన అవి పెద్దగా ఆకట్టుకోలేవు
ఆ కోవకి చెందింది కాశి సినిమా తనని కన్న తండ్రి గురించి తెలుసుకోవడానికి తన ఫారిన్ నుండి తన సొంత గ్రామానికి వచ్చి తన తండ్రి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు
కాశి సినిమా మొత్తం రొటీన్ గానే ఉంటుంది తన తండ్రి ఎవరో తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే కాశి సినిమా
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా తెలియదు
ఇవాళ ఆదివారం ఎదో సినిమా చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ సినిమా కనిపించింది
అంతగా ఆకట్టు కోలేదు ఈ సినిమా 

1 కామెంట్‌:

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...