12, జులై 2020, ఆదివారం

K.G.F సినిమా పై నా అభిప్రాయం

K. G. F సినిమా చాలా సార్లు సినిమా చూసాను కానీ ఈ రోజు ఆదివారం స్టార్ మా లో కొత్తగా ప్రసారం చేశారు సినిమా ఎప్పుడు చూసినా ఒక విధమైన ఫీలింగ్ ఉంటుంది హీరో elevation ఒక రకంగా ఉంటుంది
K. G. F 1 చూసినప్పుడు K.G.F 2  కోసం ఎదురు చూస్తుంటారు
అయితే సినిమా మాత్రం తెలుగులో రాజమౌళి చేసే సినిమా లాగా హీరో elevation ఉంటుంది
Yash కూడా acting కూడా సూపర్  సినిమా మాత్రం ఎన్నిసార్లు చూసిన మరొక్కసారి చూడలనిపిస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!

 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ...